NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Height Growth: ఇది మీ పిల్లలు తింటే నెల రోజులలో హైట్ పెరగటం ఖాయం..!!

Height Growth:  పిల్లలు పొట్టిగా ఉంటే అందరూ ఏడిపిస్తూ ఉంటారు.. పిల్లలు చిన్నప్పటి నుంచి ఎత్తు పెరిగేలా చక్కగా శ్రద్ధ తీసుకోవాలి.. తల్లి దండ్రులు పొట్టిగా ఉన్నా కూడా పిల్లల్ని పొడవుగా చేసే అద్భుతమైన ఆయుర్వేద చిట్కా ఉంది.. ఆ లెహ్యన్ని తయారు చేసుకుని తాగితే చక్కటి ఫలితాలు కలుగుతాయి..!!

For Sure Height Growth: Ayurvedic Medicine
For Sure Height Growth: Ayurvedic Medicine

Height Growth: హైట్ పెరగటం కోసం అద్భుతమైన ఆయుర్వేద లేహ్యం తయారు చేసుకునే విధానం..!!

 

కావలిసిన పదార్థాలు:

 

రావి పండులోని గింజలు – 200 గ్రాములు, మేడిపండు లోని గింజలు – 200 గ్రాములు, మర్రి పండులోని గింజలు- 200 గ్రాములు, ఉసిరికాయ లోని గింజలు- 200 గ్రాములు, అంజీర పండులోని గింజలు- 200 గ్రాములు, తానికాయ లోని గింజ పప్పు కరక్కాయ లోని గింజ పప్పు- 200 గ్రాములు, తామర గింజలు లోని పప్పు- 200 గ్రాములు, చిల్గోజా పప్పు- 200 గ్రాములు, నల్ల జీడి గింజల లోని పప్పు- 200 గ్రాములు, అశ్వగంధ వేర్లు- 200 గ్రాములు, నేలతాడి గడ్డలు- 200 గ్రాములు, అక్కల కర్ర వేర్లు – 200 గ్రాములు, పల్లేరు కాయలు- 200 గ్రాములు, సాలబ్ మిస్రి- 200 గ్రాములు, పంజా ముస్లి – 200 గ్రాములు, సఫెద్ ముస్లి – 200 గ్రాములు, సలాబ్ వేర్లు – 200 గ్రాములు, చందనం చక్క – 200 గ్రాములు, గరక వేర్లు – 200 గ్రాములు.

For Sure Height Growth: Ayurvedic Medicine
For Sure Height Growth: Ayurvedic Medicine

ముందుగా ఈ వస్తువులన్నీ సేకరించి ఒక పాత్రలో వేసి అవి మునిగే వరకు నాటు ఆవు పాలు పోయాలి.. సన్నని మంటపై ఉడికించాలి. పాలు ఇగిరిపోయే వరకు మరిగించాలి. తరవాత వాటిని నీడలో ఆరబెట్టాలి. ఇలా 10 రోజులు వరుసగా చేయాలి. 10వ రోజున మిగిలిన అన్ని పదార్థాలను కలిపి పొడి చేసుకోవాలి.. ఈ పొడికి సమానంగా పటిక బెల్లం, తేనె, నెయ్యి పోసి కలపాలి. ఇలా తయారుచేసుకున్న లేహ్యం ను ప్రతి రోజూ ఉదయం, రాత్రి నిమ్మ కాయ సైజులో ఆవు పాలు లో కలిపి తీసుకోవాలి.. ఇలా 5 నుంచి 20 సంవత్సారాలు ఉన్న పిల్లలకు ఇవ్వాలి.

 

ఇలా చేయడం వలన త్వరగా పొడువు పెరుగుతారు. ఎత్తుకు తగ్గ బరువు పెరుగుతారు.. ఎముకలు దృఢంగా తయారవుతాయి. చక్కటి దేహ దారుఢ్యం కలుగుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఏక సంతగ్రహి అవుతారు. చక్కటి ముఖ వర్చస్సు కలుగుతుంది. చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. జుట్టు ఊడకుండా, ఒత్తుగా పెరుగుతుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ లేహ్యం ను తయారు చేసుకుని తాగితే చక్కటి ఫలితాలు కలుగుతాయి..

Related posts

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N