NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Harirama Jogaiah: ఏపి సీఎం జగన్ పై సీనియర్ నేత చేగొండి హరిరామజోగయ్య కీలక వ్యాఖ్యలు

Harirama Jogaiah: ప్రస్తుతం రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాన్ వర్సెస్ వైసీపీ సర్కార్ విమర్శల యుద్దం హాట్ టాపిక్ గా ఉన్న సంగతి తెలిసిందే. సినీరంగం విషయంలో ఏపి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తప్పుబడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శించిన నేపథ్యంలో పలువురు మంత్రులు కౌంటర్ ఏటాక్ చేశారు.

పవన్ పై మంత్రుల పేర్ని నాని, బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్, అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర ప్రభుత్వసలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి లు పవన్ పై ఘాటుగా విమర్శలు చేశారు. మరో పక్క పోసాని కృష్ణమురళి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చిత్ర పరిశ్రమకు అనుకూలంగా  పవన్ వ్యాఖ్యలు చేసినప్పటికీ సినీరంగం పెద్దల నుండి పవన్ కు మద్దతు లభించలేదు.

Harirama Jogaiah key comments
Harirama Jogaiah key comments

Harirama Jogaiah:  కీలక వ్యాఖ్యలు

అయితే సీనియర్ రాజకీయ వేత్త, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య మాత్రం ఈ వ్యవహారంపై స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ఏపి మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఏపి కేబినెట్ లోని కాపు మంత్రులు పవన్ కల్యాణ్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడం వెనుక సీఎం జగన్ హస్తం ఉందని చెప్పక తప్పదన్నారు. పవన్ కల్యాణ్ ను అవమానపర్చడం అంటే కాపు సమాజాన్ని అవమానపర్చడమేనని హరిరామజోగయ్య పేర్కొన్నారు. ఇలాంటి నీచ చర్యల పర్యవసానం ఏంటో 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రికి తెలిసివస్తుందని హెచ్చరించారు హరిరామజోగయ్య.

Read More: Attack on Posani: పోలీస్ వాహనంలో పోసాని కృష్ణమురళి తరలింపు..! ఎందుకంటే..?

YSRCP: తూర్పు గోదావరి జిల్లా వైసీపీ నేతలపై సీఎం జగన్ సీరియస్..?తాడేపల్లికి రావాలంటూ ఆదేశాలు..!!

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju