NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: శ్రీ రామ్ చంద్ర విక్ నేస్ కనిపెట్టిన షణ్ముఖ్ జస్వంత్..!!

Bigg Boss 5 Telugu: 5వ వారం బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్ గా ఎన్నికైన సింగర్ శ్రీరామ్ ప్రతి చిన్న విషయానికి ఇంటి సభ్యులతో వాగ్వివాదం పెట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జెస్సీ తో.. కిచెన్ లో పెద్ద గొడవ కూడా జరిగింది. మీ వంట నువ్వు చేసుకో నీ ఫుడ్డు నువ్వే చేసుకో అంటూ ఘాటుగా శ్రీరామ్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎవడు ఇక్కడ ఫుడ్డు పెట్టడు.. అంటూ కూడా శ్రీరామ్ కామెంట్లు చేయటంతో జెస్సికి మద్దతుగా రంగంలోకి దిగిన సెల్లు జశ్వంత్.. శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలను ఖండించడం తెలిసిందే. ఫుడ్ పెట్టాను అనే స్టేట్మెంట్ చాలా రాంగ్ అని.. తెలియజేయడం జరిగింది.Conflict between #Shanmukh and #SreeramaChandra ? ? #BiggBossTelugu5  today at 10 PM - YouTube

ఈ క్రమంలో శ్రీరామ్ కి.. షణ్ముఖ్ జస్వంత్ కి మధ్య నువ్వా నేనా అన్నట్టుగా మాటల యుద్ధం కూడా సాగింది. ఇటువంటి తరుణంలో హౌస్ లో నెక్స్ట్ కెప్టెన్ కోసం టాస్క్ లు స్టార్ట్ చేసిన బిగ్ బాస్.. రాజ్యానికి ఒక్కడే రాజు అనే టాస్క్ ఇవ్వడం తెలిసిందే. అయితే ఈ టాస్క్ ప్రారంభించిన నాటినుండి సంచాలకుడిగా.. శ్రీరామ్ ప్రతి దానికి ముందే ఉంటున్నాడు. దీంతో శ్రీరామ్ ఆట కనిపెడుతున్న షణ్ముఖ్ జస్వంత్.. అతడి బలహీనతను తాజాగా గుర్తించాడు. హౌస్ లో హమీద నీ నెక్స్ట్ కెప్టెన్ చేయడానికి… రెడీ అవుతున్నాడని షణ్ముఖ్ తన తోటి ఆటగాళ్లతో చెప్పుకొచ్చాడు.

BiggBoss 5 Sree Ram Chandra New Captain For House BB5 Bigg Boss Boss5  Telugu - Bb5 Biggboss-TeluguStop

ఆటగాడిగా బరిలోకి దిగిన శ్రీరామ్

ఇక ఈ టాస్క్ లో.. భాగంగా ఇద్దరు రాజుల కు సంబంధించిన ఫోటోలు బోర్డుకు పెట్టాలని.. ఎవరి ఫోటోలు ఎక్కువగా ఉంటే వాళ్ళు మాత్రమే విజేత అని తెలియజేయడంతో.. ఈ గేమ్ నువ్వానేనా అన్నట్టుగా రెండు జట్ల మధ్య సాగింది. ఈ క్రమంలో ఆటగాడిగా బరిలోకి దిగిన శ్రీరామ్ నీ కంటెస్టెంట్ జేసీ నేలకేసి కొట్టాడు. బాగా హిట్ కావడంతో శ్రీరామ్ నీ.. రెండు చేతులతో పట్టుకొని.. గుంజటం తో రెండు మూడు సార్లు శ్రీరామ్ పడిపోయాడు. జెస్సీ పట్టిన పట్టుకు వదిలించుకోలేక.. ప్రారంభంలో మేం హ్యాండిల్ చేసిన శ్రీరామ్.. తర్వాత తట్టుకోలేక బోర్డులను తన్నేశాడు.

Hyderabad: YouTuber Shanmukh Jaswanth to appear before court today

షణ్ముఖ్ జస్వంత్.. శ్రీరామ్  బలహీనతను బయటపెట్టాడు

పెద్దగా ఫిజికల్ గేమ్ ఆడ లేని వాడిగా తేలిపోయాడు. దీంతో షణ్ముఖ్ జస్వంత్ శ్రీరామ్ ఫిజికల్ గేమ్ ఆడలేని.. సభ్యుడిగా ఆ బలహీనతను బయటపెట్టాడు. అదే రీతిలో జెస్సి ఆడిన ఆట తీరును.. ప్రశంసించాడు. మరోపక్క నాణేలను దోచుకోవడంలో కూడా తనదైన బ్రెయిన్ ఉపయోగిస్తూ షణ్ముఖ్ జస్వంత్ ఐదవ వారంలో బిగ్ బాస్ హౌస్ లో కీలకంగా గేమ్ ఆడే వాడిగా ఆడుతున్న తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. ఏదిఏమైనా బిగ్ బాస్ హౌస్ లో ఫిజికల్ టాస్క్ వరంగల్ శ్రీరామ్ పెద్ద ఆటగాడు కాదు అని తేలిపోయింది.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju