NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Paralysis: ఈ అలవాట్లు ఉంటే మానుకోండి..!! పక్షవాతం వస్తుంది..!?

Paralysis: అప్పటి వరకు బాగున్న మనిషి ఉన్నట్టుండి ఒక్కసారిగా కూల పడిపోతారు.. అదేనండి పక్షవాతం.. మెదడు లోని ఓ భాగానికి రక్త ప్రసరణ కు అవరోధం ఏర్పడినా, ఆగిపోయినా స్ట్రోక్ వస్తుంది.. కొన్నిసార్లు పక్షవాతం ప్రాణాంతకం కావచ్చు.. అయితే ఈ అలవాటు ఉన్నవారు మార్చుకుంటే పక్షవాతం రాకుండా చేయవచ్చు.. అవెంటంటే..!!

Do you have these habits maybe it causes Paralysis:
Do you have these habits maybe it causes Paralysis:

Paralysis: ధూమపానం, మద్యపానం మానుకోండి..!!

ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం.. ఏ రోజుకు రెండు పెగ్గులు తాగితే ఆరోగ్యకరమే. కాని అంతకుమించి ఎక్కువగా తాగితే రక్తపోటు పెరుగుతుంది. ఇటీవల జరిగిన తాజా అధ్యయనాలలో రోజుకు పురుషులు 8, స్త్రీలు 6 పెగ్గులు మించి తాగితే పక్షవాతం వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. మితిమీరి తాగటం వలన పక్షవాతం కొని తెచ్చుకోవడమే. సిగరెట్ తాగటం వలన పక్షవాతమే కాకుండా , గుండె, శ్వాసకోశ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.

Do you have these habits maybe it causes Paralysis:
Do you have these habits maybe it causes Paralysis:

శారీరక శ్రమ చేయని వారిలో కూడా పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. శారీరక శ్రమ చేయడం వలన శరీరం లోని నాడులు నిర్జీవంగా ఉంటాయి. రోజులో కొద్ది సేపైనా ఖచ్చితంగా వ్యాయామం చేయాలి. దీని వలన మన శరీరంలోని కండరాలు కదులుతాయి. శరీరం లో కదలికలు లేకపోయినా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. అధిక బరువు తో బాధపడుతున్న వారిలో కూడా బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. అందువలన బరువు తగ్గడానికి ప్రయత్నించాలి శరీరంలో నిల్వ ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను కరిగించాలి. ఈ ఈ అలవాట్లను ఇప్పటినుంచే మానుకుంటే పక్షవాతం వచ్చే అవకాశాలను కొంతవరకైనా తగ్గించిన వారవుతారు.

Do you have these habits maybe it causes Paralysis:
Do you have these habits maybe it causes Paralysis:

ఈ సమస్య కొంతమంది లో జన్యుపరంగా వస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన కొన్ని గంటల లోనే మనం హాస్పిటల్ కి తీసుకు వెళ్లాలి. లేకపోతే కాళ్లు, చేతులు, మూతి, శరీరం లోని కొన్ని అవయవాలు చచ్చుబడిపోయే అవకాశం ఉంది. బ్రెయిన్ లో రక్త సరఫరా ఏ ప్రదేశంలో ఆగిపోతుందో ఆ ప్రదేశం అనుగుణంగా అవయవాల కదలికలు ఆగిపోతాయి దాని విధంగా మూతి వంకర పోవడం. కాళ్లు చేతులు, చచ్చు బడిపోవడం ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు సమస్య తీవ్రత గా మరి ప్రాణాపాయం కావచ్చు. పక్షవాతం వచ్చిన వెంటనే మనం హాస్పిటల్ కు తీసుకు వెళితే కొన్నిసార్లు శరీరంలో అవయవాలు కదలికలు ఆగిపోకుండా కూడా చేయొచ్చు.

Do you have these habits maybe it causes Paralysis:
Do you have these habits maybe it causes Paralysis:

పక్షవాతం వచ్చేముందు కళ్ళు మసక బరటం, మనం చూసే వస్తువు రెండుగా కనిపిస్తాయి. వారు నవ్వుతుంటే ఒక పెదవి పైకి కిందకి వెళ్ళి పోతుంది. వారు చెప్పే విషయాలను స్పష్టంగా గమనించినట్లైతే వారు సరిగా మాట్లాడలేక పోతున్నారు. వారు చెప్పిన విషయాన్ని మరలా మరలా చెబుతూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు ఒక పదాన్ని చదవమంటే సరిగా చదవలేక పోతారు. ఈ లక్షణాలను గమనించినట్లయితే వెంటనే హాస్పిటల్ కు తీసుకు వెళ్లాలి.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju