NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Immunity Power: ఈ లక్షణాలు ఉంటే ఇమ్యూనిటీపవర్ లేనట్టే..!!

Immunity Power: రోగ నిరోధక శక్తి.. ఉంటేనే మన శరీరం లోకి బ్యాక్టీరియా, వైరస్, ఇతర జబ్బులు బారిన పడకుండా చూస్తుంది..!! అదే ఇమ్యూనిటీపవర్ వీక్ గా ఉంటే త్వరగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.. మన ఇమ్యూనిటీ పవర్ వీక్ గా ఉందా..!? స్ట్రాంగ్ గా ఉందా..!? ఒకవేళ వీక్ గా ఉంటే ముందుగా ఏ లక్షణాలను చూపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..!!

symptoms of Immunity Power: week
symptoms of Immunity Power: week

Immunity Power: తరచుగా జలుబు, నీరసంగా ఉంటుందా..!?

 

రోగనిరోధక శక్తి బలంగా ఉంటే త్వరగా జబ్బుల బారిన పడకుండా మనల్ని రక్షిస్తుంది. అదే ఇమ్యూనిటీ పవర్ వీక్ గా ఉంటే చిన్న చిన్న వ్యాధుల బారిన పడి అవి త్వరగా తగ్గకుండా చేస్తుంది. ఇలా ఉన్నప్పుడు మన శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే తరచూ నీరసంగా ఉంటుంది. చిన్న చిన్న పనులు చేయడానికి కూడా ఓపిక ఉండదు. మన శరీరానికి కావలసిన శక్తిని ఇమ్యూనిటీ సిస్టం కి పంపిస్తూ ఉంటుంది. అదే రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వలన తరచూ నీరసించిపోతారు. ఇలాంటి సమయంలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకునేందుకు తగిన ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా విటమిన్ సి ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి.

symptoms of Immunity Power: week
symptoms of Immunity Power: week

అదేవిధంగా గాయాలు, పుండ్లు అయ్యి అవి త్వరగా మానకపోయినా కూడా ఇమ్యూనిటీ సిస్టం వీక్ గా ఉన్నట్టు గమనించాలి. తరచుగా జలుబు, దగ్గు వస్తున్నా కూడా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నట్లు గుర్తించాలి. రోగనిరోధక శక్తి మన శరీరానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. హానికరమైన వైరస్, బ్యాక్టీరియా, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి మన శరీరాన్ని రక్షిస్తుంది. ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకునేందుకు తగిన ఆహారం తీసుకోవాలి. తిన్న ఆహారం సరిగ్గా కాకపోయినా వ్యాధినిరోధకశక్తి తక్కువగా ఉందని సంకేతం. జీర్ణక్రియ మెరుగు పరుచుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

symptoms of Immunity Power: week

తరచుగా కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయ అయితే మీకు కచ్చితంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని సంకేతం. అలసట, నీరసం, నిస్సత్తువ గా అనిపించినా కూడా ఇమ్మ్యూనిటి పవర్ వీక్ గా ఉందని అర్థం. ఒత్తిడి డిప్రెషన్ ఉన్నా కూడా రోగనిరోధక శక్తి లేనట్టే. పైన చెప్పుకున్న లక్షణాలలో ఏవైనా కనిపిస్తే రోగ నిరోధక శక్తిని పెంపొందించు కునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మీ ఆరోగ్యానికి ఎటువంటి ముప్పు రాకుండా ఉంటుంది.

Related posts

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?