NewsOrbit
Featured న్యూస్ సినిమా

Allu aravind – Aha: ఆహా కోసం అందరిని కలిపేస్తున్న అల్లు అరవింద్..!

Allu aravind – Aha: ఇప్పుడు తెలుగు ఓటీటీలలో టాప్ ప్లేస్‌లో ఉంది అల్లు అరవింద్ ఆహా. మంచి కంటెంట్‌తో అంతర్జాతీయ ఓటీటీ దిగ్గజాలకు గట్టి పోటీ ఇస్తోంది. గత ఏడాది వరకు ఈ ఓటీటీల మీద జనాలకి అంత అవగాహన గానీ, ఆసక్తి గానీ లేదనే చెప్పాలి. ఎప్పుడైతే కరోనా దెబ్బకొట్టి థియేటర్స్ అన్నీ మూతపడ్డాయో..అప్పటి నుంచి ఓటీటీలపై జనాలకు విపరీతంగా ఆసక్తి పెరిగింది. తక్కువ ఖర్చుతో ఉన్నచోటే ఉండి నచ్చిన భాషలో నచ్చిన సినిమాను చూసేస్తున్నారు. ఈ క్రమంలో ఓటీటిలలో కంటెంట్ బేస్డ్ సినిమాలు వెబ్ సిరీస్‌లు, షోలు బాగా పెరిగాయి. వాటికి ప్రేక్షకాధరణ కూడా బాగా పెరిగింది.

allu-aravind-is gathering everyone for aha
allu-aravind-is gathering everyone for aha

అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, జీ5 లాంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాంస్‌లో హాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు సౌత్ భాషలైన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సహా పలు భషా చిత్రాలు వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతూ జనాలకు కావాల్సిన ఎంటర్‌టైన్మెంట్ ఇస్తున్నాయి. చిన్న బడ్జెట్ సినిమా నుంచి భారీ బడ్జెట్ సినిమాలు కూడా దర్శక, నిర్మాతలు ఎవరు భారీ ఆఫర్ ఇస్తే స్ట్రీమింగ్ రైట్స్ వారికి ఇచ్చేస్తున్నారు. ఇక ఓటీటీలో వచ్చేవాటికి సెన్సార్ లేదు కాబట్టి బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలను వెబ్ సిరీస్‌లను ఎక్కువగా రూపొందిస్తున్నారు.

Allu aravind – Aha: సెలబ్రిటీ షోస్‌తో అందరినీ కలిపేస్తున్నారు అల్లు అరవింద్.

వీటికి పోటీగా టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ఆహా అనే తెలుగు ఓటీటీ ప్లాట్ ఫాంను ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. వాస్తవంగా చెప్పాలంటే దీనీ అల్లు అరవింద్ ఎప్పుడో స్టార్ట్ చేశారు. కానీ అంతగా పట్టించుకోలేదు. కరోనా సమయంలో థియేటర్స్ మూతపడిన తర్వాత ఆహా మీద ఆయన బాగా ఫోకస్ చేశారు. జెట్ స్పీడ్ లో ఆహాను జనాలలోకి తీసుకువచ్చారు. ఇప్పుడు కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాకుండా సౌత్‌లోని అందరికీ ఆహా ఆకర్షణీయంగా మారింది. కంటిన్యూస్‌గా షోస్, వెబ్ సిరీస్ అలాగే ఓటీటీ మూవీస్, థియేట్రికల్ రిలీజైన సినిమాలను ఆహాలో తీసుకు వస్తూ జనాలను ఆకట్టుకుంటున్నారు.

Related posts

Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Bigg Boss Vasanthi: నేను మధ్యాహ్నం ఒంటి గంటకి లెగిచిన నన్ను ఆమె ఏమీ అనదు.. బిగ్ బాస్ వాసంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Alluri Sitarama Raju: 50 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు.. ఈ మూవీ అప్పట్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Small Screen Couple: పెళ్లయి నెల తిరక్కముందే విడాకులు తీసుకుంటున్న బుల్లితెర నటుడు కూతురు… నిజాలను బయటపెట్టిన నటి..!

Saranya Koduri

Naga Panchami: తుది దశకు చేరుకున్న నాగపంచమి సీరియల్.. త్వరలోనే ఎండ్..!

Saranya Koduri

Devatha: అంగరంగ వైభోగంగా గృహప్రవేశం జరుపుకున్న దేవత సీరియల్ నటి వైష్ణవి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Karthika Deepam 2 May 2nd 2024 Episode: దీపకి నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చిన కార్తీక్.. తప్పు చేశానంటూ బాధపడ్డ సుమిత్ర..!

Saranya Koduri

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?