NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

White Discharge: తెల్లబట్ట సమస్య ఏ కండిషన్ లో తెలుసుకోండి..!? ఇవిగో జాగ్రత్తలు..

White Discharge: స్త్రీలలో నెలసరి ఎంత సాధారణమో తెల్లబట్ట కూడా అంతే సర్వసాధారణం.. దీనినే వైట్ డిశ్చార్జ్ అని వైద్య పరిభాషలో పిలుస్తారు. తెల్ల బట్టలు రకాలు ఉంటాయి.. ఏ రకమైన వైట్ డిస్చార్జ్ ఎటువంటి ఆరోగ్య పరిణామాలకు దారి తీస్తుందో..!? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..!!

నెలసరి అయిన తరువాత పది నుంచి పదిహేను రోజుల వరకు ద్రవరూపంలో డిశ్చార్జ్ ఉంటుంది ఇదంతా సాధారణంగా ప్రతి ఒక్కరి లో కనిపిస్తుంది. అయితే ఇది నార్మల్ కండిషన్ లో ఉందా లేదా అబ్నార్మల్ కండిషన్ లో ఉందా అనేది మనం తెలుసుకోవాలి. వైట్ డిశ్చార్జ్ లో దురద , చెడు వాసన వస్తే ఇన్ఫెక్షన్ ఉందని గమనించాలి. ఈ ఇన్ఫెక్షన్ లో కూడా చాలా రకాలు ఉంటాయి. అన్నింటికంటే ఎక్కువగా కనిపించేది ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇది భర్తకీ భార్యకీ మధ్య మారుతూ ఉంటుంది. రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గినా, ఊబకాయం తొడల దగ్గర తేమ ఎక్కువగా ఉన్నా ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది అలాగే ఎక్కువమంది ఉపయోగించిన మరుగుదొడ్లు వాడినా తెల్లబట్ట సమస్య కనిపిస్తుంది.

తెల్లబట్ట సమస్య ఉన్నవారు ప్రొబయాటిక్స్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. పాలు, పెరుగు, మజ్జిగ, యోగార్ట్ వంటివి మీ డైట్ లో భాగం చేసుకోవాలి. ఇవి వైజినల్ ఇన్ఫెక్షన్ రాకుండా అడ్డుకుంటాయి. భర్త కి భార్య కి ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే డాక్టర్ని సంప్రదించి ఇద్దరు ఖచ్చితంగా మందులు వాడుకోవాలి. భార్య ఒక్కరే వాడుకుంటే ప్రయోజనం ఉండదు. ప్రతి స్త్రీ సంవత్సరానికి ఒకసారైనా పాప్ స్మియర్ పరీక్ష చేయించుకోవాలి. ఈ పరీక్ష చేయించుకోవడం వలన సమస్యలను వెంటనే గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు. అలాగే సాధ్యమైనంతవరకు బయట వాష్ రూమ్స్ ఉపయోగించడం తగ్గించండి.

Related posts

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju