NewsOrbit
న్యూస్ సినిమా

Thaman: థమన్ భయ్యా అంత పెంచాడా..? పాన్ ఇండియా రేంజే అయితే..!

Thaman: ప్రస్తుతం సౌత్‌లో మ్యూజిక్ సెన్షేషన్‌గా సత్తా చాటుతున్నాడు ఎస్ ఎస్ థమన్. అల వైకుంఠపురములో సినిమా నుంచి థమన్ అసలు తగ్గడం లేదు. చేతిలోకి వస్తున్నవన్నీ పెద్ద సినిమాలే. అలా అని మీడియం బడ్జెట్ సినిమాలు చేయడం లేదా అంటే అలా ఏమీ లేదు. నాని లాంటి యంగ్ హీరోల సినిమాలకు థమన్ కావాల్సిందే. వకీల్ సాబ్ సినిమాలోని సాంగ్స్ కూడా థమన్‌కు విపరీతమైన క్రేజ్‌ను తీసుకువాచ్చాయి. అలా క్రేజ్ తెచ్చుకున్న థమన్ ..ఇప్పుడు టాలీవుడ్‌లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికంటే ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు.

is thaman-charged pan indian range...?
is thaman-charged pan indian range…?

ఇన్ని సినిమాలు చేస్తున్నా కథ, హీరోకు తగ్గట్టుగా సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తూ సినిమా సక్సెస్‌లో ఓ ప్రధాన కారణం అవుతున్నాడు. సినిమాకు సంగీతం కూడా చాలా ముఖ్యం. సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవాలంటే సాంగ్స్‌తో పాటు నేపథ్య సంగీతం కూడా చాలా అవసరం. అది ఇవ్వడంలో ఇప్పుడు అందరికి థమన్ బెస్ట్ ఛాయిస్ అని భావిస్తున్నారు. అందుకే మెగాస్టార్ చిరంజీవి దగ్గర్నుంచి ప్రతీ ఒక్కరు థమన్ డేట్స్ బ్లాక్ చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్,  మహేశ్ బాబు, బాలకృష్ణ, నాని, రవితేజ లాంటి స్టార్స్ అందరి సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు.

Thaman: థమన్ ఇప్పుడు తన రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచాడని టాక్ వినిపిస్తోంది.

క్రేజ్‌కు తగ్గట్టు థమన్ ఇప్పుడు తన రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచాడని టాక్ వినిపిస్తోంది. అయితే థమన్ ప్రత్యేకంగా ఏ సినిమా నిర్మాతను ఇంతకావాలని రెమ్యునరేషన్ డిమాండ్ చేయడట. ఇప్పుడే కాదు మొదటి నుంచి ఇదే పద్దతిని అనుసరిస్తున్నట్టు తాజాగా స్వయంగా థమన్ చెప్పుకొచ్చాడు. సినిమా సక్సెస్ అయ్యేదాన్ని బట్టి నిర్మాతలే వారి సినిమా బడ్జెట్‌ను బట్టి మ్యూజిక్ కోసం ఎంత కేటాయించాలనుకుంటున్నారో అంతే నాకు ఇస్తున్నారు అని థమన్ తెలిపాడు. దీన్ని బట్టి చూస్తే ఇలా ప్రత్యేకంగా నోరు తెరిచి ఓ ఫిగర్ చెప్పకుండా ఉండటంతోనే థమన్ వరుసగా అవకాశాలు అందుకుంటున్నాడని క్లియర్‌గా తెలుస్తోంది. ఇక థమన్ ఆడియోకు రైట్స్ రూపంలో నిర్మాతలకు 5 కోట్ల వరకు దక్కుతోందట.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri