NewsOrbit
న్యూస్ సినిమా

Pawan kalyan: పవన్ కళ్యాణ్ సినిమా విషయంలో వస్తున్నవన్నీ రూమర్స్ అంటున్నారు..

Pawan kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. సంక్రాంతికి భీమ్లా నాయక్ సినిమాను రెడీ చేస్తున్న పవన్ ఆ తర్వాత వీరమల్లు మూవీ చిత్రీకరణలో పాల్గొనబోతున్నారు. భీమ్లా నాయక్ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. రానా మరో హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్. ఇక క్రిష్ దర్శకత్వంలో ఇప్పటికే దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తైన హరి హర వీరమల్లు మళ్ళీ సెట్స్ మీదకు రానుంది.

makers gave clarity regarding pawan kalyan movie
makers gave clarity regarding pawan kalyan movie

ఈ సినిమా షూటింగ్ జరిపేందుకు మేకర్స్ రాజస్థాన్‌లో లొకేషన్స్ ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించబోతున్నారు. ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, జాక్విల్ ఫెర్నాండస్ హీరోయిన్స్‌గా అర్జున్ రాం పాల్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక హరీష్ శంకర్ సినిమాను సెట్స్ మీదకి తీసుకు రాబోతున్నారు పవర్ స్టార్. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Pawan kalyan: ఇప్పటి వరకు వచ్చిన రూమర్స్‌కు చెక్ పెట్టినట్టైంది.

అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలోనూ పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పవన్ అత్యంత సన్నిహితుడు రాం తాళ్ళూరి ఈ సినిమాకు నిర్మాత. అయితే తాజాగా ఈ సినిమా జీ వారికి వెళ్ళిపోయిందని టాక్ వెళ్ళిపోయింది. రాం తాళ్ళూరి నుంచి చేతులు మారిందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో వాస్తవం లేదట. పవన్ – రాం తాళ్ళూరి – సురేందర్ రెడ్డి సినిమా ఓటీ, శాటిలైట్ రైట్స్ మాత్రమే జీ వారు దక్కించుకున్నారు. వారి సినిమాను నిర్మించడం లేదు. ఇదే విషయాన్ని మేకర్స్ వెల్లడించారు. దాంతో ఇప్పటి వరకు వచ్చిన రూమర్స్‌కు చెక్ పెట్టినట్టైంది.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri