NewsOrbit
న్యూస్

Vehicles: డీజిల్ వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. ఇక వారికి కాలం చెల్లింది!

Vehicles: డీజిల్ వాహనదారులకు బ్యాడ్ న్యూస్. అవును.. కానీ కంగారు పడకండి! ఇది కేవలం వారికే. మన ప్రభుత్వాలు అప్పుడప్పుడు మనల్ని ఉద్ధరించే క్రమంలో ఇలాంటివి ప్రెవేశ పెడుతూ ఉంటాయి. వాటిని అనుసరించి మనం నడుచుకోవలసి ఉంటుంది. లేదంటే పోలీసు బాబాయిలు బోర్లా తంతారు. కరోనా లాక్ డౌన్ తరువాత విరివిగా వాహనాలను సీజ్ చేస్తున్న విషయం తెలిసినదే. దానికి రకరకాల కారణాలు. అందులో కొన్ని మనకు తెలిసినవి.. కొన్ని తెలియనివి. కొన్ని రూల్స్ అయితే ఎప్పుడు అమలు అవుతున్నాయో ఎవరికీ తెలియదు.

Whatsapp: వాట్సాప్‌లో తాజా ఫీచర్.. చాలామందికి ఇంకా తెలియనే తెలియదు!

ఇంతకీ ఏయే రకాల వాహనాలకు ఇది వర్తిస్తుంది?

వచ్చే ఏడాది అనగా, జనవరి 1 2022 నుండి కాలం చెల్లిన డీజిల్ వాహన రిజిస్ట్రేషన్లు రద్దు కానున్నాయి. అవును.. అంటే సుమారుగా, జనవరి 1 నాటికి 10 ఏళ్లు నిండిన డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్లు రద్దు కానున్నట్టు ఢిల్లీ ప్రభుత్వం తాజాగా ఓ ప్రకటనలో పేర్కొంది. ఇకపోతే, ఇక్కడ ట్విస్ట్ ఏమంటే, ఈ డీజిల్ వాహనాలకు ఎలాంటి NOC అంటే అభ్యంతర ధృవీకరణ పత్రం, జారీ చేయడం కుదరదని స్పష్టం చేసింది. కానీ, ఈ వాహనాలను ఇతర ప్రదేశాలలో తిరిగి రిజిస్టర్ చేయించుకునే వెసులుబాటు మాత్రం కల్పించింది.

Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాలు వాడుతున్న వారికి గుడ్ న్యూస్ …!
ఇంకా ఇందులో ఎలాంటి నియమ నిబంధనలు వున్నాయి?

1. 10 ఏళ్ల డీజిల్ వాహనాలు, 15 ఏళ్ల పెట్రోల్ వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకునే అవకాశం కలదు.
2. 15 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఏళ్లు నిండిన వాహనాలకు ఎలాంటి NOC జారీ చేయడం అనేది జరగదు.
3. NGT (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్) 10 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉన్న డీజిల్ వాహనాలు 15 ఏళ్లు కంటే ఎక్కువగా ఉన్న పెట్రోల్ వాహనాల రిజిస్ట్రేషన్లు రద్దుకు ప్రభుత్వం ఆదేశాలను జారీ చేయడం జరిగింది.
4. జూలై 2016లో ప్రవేశ పెట్టిన ట్రిబ్యునల్ ఆర్డర్ ప్రకారం.. 10 సంవత్సరాల కంటే ఎక్కువ ఏళ్లు కలిగిన డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాల్సిందే. ఈ ఆదేశాలను అమలు చేసే దిశగా ఢిల్లీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju