NewsOrbit
న్యూస్ హెల్త్

Gruhapravesam: గృహప్రవేశం కోసం పెట్టిన  ముహూర్తానికి  ఇంట్లో అడుగుపెట్టాలా ?లేదా ఆ ముహూర్తానికి  పాలు పొంగించాలా?

Gruhapravesam: ఇంగ్లీష్ మాసాల నుండి  తెలుగు మాసాలు ఇలా తెలుసుకోండి.

1.March – April చైత్రము

2.April – May వైశాఖము –

3. May – June జ్యేష్ఠము

4.June – July ఆషాఢము

5. July – August శ్రావణము

6.August – September  భాద్రపదము

7.September – October ఆశ్వయుజము

8. October – November   కార్తికము

9.November – December  మార్గశిరము

10. December – January పుష్యము

11.January – February మాఘము

12. February – March ఫాల్గుణము

Gruhapravesam: గృహ  ప్రవేశం ఏ మాసాలలో చేస్తే మంచిదో తెలుసుకుందాం:- వైశాఖ మాసం  , జ్యేష్ట మాసం  , శ్రావణమాసం  , (sravanamasam )  కార్తీక మాసం  , మాఘ మాసం , ఫాల్గుణ మాసాలు శుభ ప్రదం గా చెప్పబడివని.అలాగే గృహ ప్రవేశానికి శుభాన్ని కలిగించే వారాలు తెలుసుకుందాం. సోమవారం , బుధ వారం , గురు వారం, శుక్ర వారాలు గా చెప్పబడినవి.
గృహప్రవేశానికి శుభ తిధులు గురించి తెలుసుకుందాం :- 1. విదియ , 2. తదియ, 3. పంచమి, 4. సప్తమి, 5. దశమి, 6. ఏకాదశి, 7. త్రయోదశి,8. పౌర్ణమి,
గృహప్రవేశానికి శుభ నక్షత్రాలు :- 1. రోహిణి , 2. మృగశిర , 3. ఉత్తర, 4. చిత్త , 5. అనురాధ, 6. ఉత్తరాషాఢ ,7.ధనిష్ఠ, 8. శతభిషం, 9. ఉత్తరాభాద్ర, 10. రేవతి .
గృహప్రవేశానికి శుభ లగ్నాలు :- 1. వృషభ, 2మిధున, 3. కన్య, 4. ధనుస్సు , 5. కుంభ, 6. మీన లగ్నాలు శుభం గా చెప్పబడినవి.

Gruhapravesam: దర్వాజాలు మూసి  ఉంచాలి

గృహ ప్రవేశానికి  ముందు ఇంట్లో ఎలాంటి వస్తువులు పెట్టకూడదు. గృహ ప్రవేశం జరిగిన  తర్వాత మాత్రమే  సామానం ఇంట్లోకి  తీసుకువెళ్లి పెట్టుకోవాలి. గృహ ప్రవేశం చేయడానికి ముందు ఇల్లు శుభ్రం చేసిన తర్వాత దర్వాజాలు మూసి  ఉంచాలి.అంటే గృహప్రవేశ సమయానికి ఆ ఇంటిలో ఏమి ఉండకూడదు.  కొన్ని,కొన్ని సార్లు    పూర్తిగా కట్టడం అవక ముందే.. ముహూర్తాలు దాటి పోతున్నాయి అని.. లేదా  మళ్లి చాలా కాలం వరకు ముహూర్తాలు  ఉండవు అని తెలిస్తే  ముహూర్తం సమయానికి ఇంట్లో చేయించాల్సిన   కరంటు ,ప్లంబింగ్, ఉడ్ వర్కు వంటి   కొంత పని మిగిలి ఉన్నా   వాటిని తర్వత కూడా చేయించుకోవచ్చును. కాని ఎట్టి పరిస్థితులలో ఇంటికి  తలుపులు పెట్టనిదే    గృహ ప్రవేశం మాత్రం  చేయకూడదు.

మంచి గుమ్మడికాయ

చాల మందికి గృహప్రవేశం ముహూర్తానికి గృహం లో కి ప్రవేశించాలా? లేదా పాలు పొంగించాల? అని ఒక సందేహం ఉంటుంది.వేద పండితుల చేత   గృహ ప్రవేశ ముహూర్తానికి ముందుగా పూర్తి చేసుకోవాలిసిన కార్యక్రమాలు అన్ని శాస్త్రోకతమ్ గా పూర్తి  చేసుకుని సరిగ్గా ముహూర్తం సమయానికి యజమాని అడుగు పెట్టాలి.ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే  గృహ ప్రవేశ సమయం లో మంచి గుమ్మడికాయను పగలకొట్టే కార్యక్రమం  కేవలం  మగవారు  మాత్రమే  చేయాలి.  ఎట్టి  పరిస్థితులలో ఆదావారు ఆ పని చేయకూడదు.  గృహ ప్రవేశం చేసిన రోజున ఆ ఇంట్లో మణి ద్వీప వర్ణన పారాయణ చేస్తే వాస్తు దోషాలు తొలగి శుభం జరుగుతుంది.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju