NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సిక్స్ లోకి దీప్తి సునయన…! మాటీవీ భారీ ఆఫర్..??

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ లో.. చాలామంది సోషల్ మీడియా సెలబ్రిటీ లో రావడం తెలిసిందే. యాంకర్ రవి(Ravi).. ప్రియ ఆంటీ(Priya Aunty).. నటరాజ్ మాస్టర్(Nataraj Master), లోబో(Lobo)… ఉమాదేవి(Uma Devi) వంటి సీరియల్ టెలివిజన్ యాంకర్లు.. మాత్రమే తెలిసిన ముఖాలు కాగా మిగతా వాళ్ళు.. చాలావరకు సోషల్ మీడియా రంగం నుండి వచ్చారు. ఈ క్రమంలో సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ ల విషయంలో… ఆడియన్స్ నుండి భారీ నెగిటివ్ కామెంట్లు వచ్చాయి. ఇక అదే సమయంలో హౌస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ లేకపోవడంతో పాటు.. షోలో.. అందచందాలు చూపించే బామ్మలు కూడా గత సీజన్ లో పెద్దగా  లేకపోవడంతో.. బిగ్ బాస్ వీక్షకులు చాలా నిరాశ చెందారు.

deepthi sunaina: Bigg Boss Telugu 5 fame Shanmukh says he has given bae Deepthi Sunaina some 'space'; the latter's post reads, "Change is uncomfortable but necessary" - Times of India

దీంతో సీజన్ సిక్స్ చాలా వినూత్నంగా చూపించడానికి షో నిర్వాహకులు ప్లాన్ చేయటం తెలిసిందే. దీనిలో భాగంగా ఓటిటిలో… హౌస్ లో జరిగే 24 గంటలు కంటెంట్ చూపించడానికి… రెడీ అవుతూ ఉన్నారు. ఈ తరుణంలో కంటెస్టెంట్ ల విషయంలో నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చాలా వరకు తెలిసిన ముఖాలని తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో అదే రీతిలో ఎలక్ట్రానిక్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న షణ్ముఖ్ జస్వంత్ మాజీ ప్రియురాలు.. దీప్తి సునయన నీ… మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి.. తీసుకునే ఆలోచన.. షో నిర్వాహకులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Deepthi Sunaina Speaks About Shanmukh in Bigg Boss 2 Telugu Show || YOYO Cine Talkies - YouTube

చాలావరకు ఈ ముద్దుగుమ్మ ప్రజెంట్ కాంట్రవర్సీ తరహాలో షణ్ముఖ్ జస్వంత్(Shanmukh Jashwanth) తో బ్రేక్ అప్ కావడంతో..ఎక్కువగా వార్తలో నిలుస్తూ ఉండటంతో … దీప్తి నీ.. మళ్లీ హౌస్ లో కి తీసుకోవడానికి షో నిర్వాహకులు ఎక్కువ ఇంట్రేస్ట్ చూపిస్తున్నారట. ఈ క్రమంలో సీజన్ 2 లో ఇచ్చిన దాని కంటే.. ఈసారి భారీ రెమ్యునరేషన్.. ఆఫర్ చేసినట్లు త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్. సీజన్ టు లో దీప్తి సునయన పెద్దగా రాణించలేక పోయింది. ఈ క్రమంలో తన కెరీర్ కి ఇది బాగా ఉపయోగపడుతుందని.. సీజన్ సిక్స్ లో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళటానికి.. ఆమె కూడా సానుకూలంగానే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N