Breaking: కరోనా వైరస్ మళ్ళీ విజృంభిస్తుంది. ఇప్పుడు కరోనా ప్రభావం సినీ రంగంపై కూడా పడిందనే చెప్పాలి.ఈ సంవత్సరం సంక్రాంతికి భారీ చిత్రాలు రిలీజ్ అవుతాయని ఎదురచుస్తున్న అభిమానుల ఆశలన్ని అడియాసలు అయిపోయాయి.ఈ ఏడాది కొత్త సంవత్సరం లోకి అడుగు పెడుతూనే పాన్ ఇండియా మల్టీ స్టారర్ RRR సినిమా వాయిదా పడింది.
Devatha Serial: రుక్మిణీని చూసిన వెంటనే పరుగు పరుగున ఇంటికి వెళ్లిన సూరి.. చూసింది చెప్పేలోగా ఏమైందంటే.!?
సర్లే ప్రభాస్ రాధే శ్యామ సినిమా ఉంది కదా అని అనుకునే లోపే మళ్ళీ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమా రిలీజ్ ను కూడా వాయిదా వేసారు.దేశంలో కరోనా మరియు ఓమిక్రాన్ తీవ్రత పెరుగుతున్న కారణంగా తాము సినిమాని వాయిదా వేస్తున్నట్టు యూవీ క్రియేషన్స్ సంస్థ అధికారికంగా తెలియజేసారు.ఇంకా సంక్రాంతి బరిలో ప్రభాస్ సినిమా లేనట్లే అని అభిమానులు నిరాశకు గురవుతున్నారు.ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలు అన్ని వాయిదా పడుతుండంతో అభిమానుల్లో పండగ వాతావరణం కనుమరుగయిందనే చెప్పాలి..