NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Weight Loss: రోజులో ఎంత సేపు నడిస్తే బరువు తగ్గుతారంటే..!?

Weight Loss: నేటి ఆధునిక జీవన విధానం, ఆహారపు అలవాట్లు, ఎక్కువసేపు కూర్చుని చేసే ఉద్యోగాలు.. ఫలితంగా బరువు పెరగడం.. దాంతో తగ్గడానికి నానా తంటాలు పడటం కామన్.. నడిస్తే బరువు తగ్గుతారని అందరికీ తెలిసిందే..! అయితే ఎంత సేపు నడవాలి..!? ఎలా నడిస్తే బరువు తగ్గుతారో ఇప్పుడు చూద్దాం..!!

How much time walking helps Weight Loss:
How much time walking helps Weight Loss:

రోజు నడవడం ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకొనే వారు కచ్చితంగా నడవాల్సిందే. దీని వలన శరీరం లోని కేలరీలు ఖర్చవుతాయి. ఫలితంగా బరువు తగ్గుతారు. ఉదయం, సాయంత్రం లేదంటే
మనకు కుదిరిన సమయంలో నడవచ్చు. నడవమన్నారు కదా అని టైం పాస్ చేస్తూ నడవద్దు. ఒక పద్ధతి ప్రకారం నడిస్తేనే ఫలితం కనిపిస్తుంది. రోజు ఒక టైం సెట్ చేసుకుని ఆ టైంలో నడిచే లాగా చూసుకోవాలి.

Read More:Red Grapes: ఈ కలర్ ద్రాక్ష పండ్లు తింటే ఈ సమస్యలు దూరం..!!

How much time walking helps Weight Loss:
How much time walking helps Weight Loss:

ప్రతి రోజూ 90 నిమిషాల పాటు అంటే ఒక గంటన్నర పాటు నడిస్తే బరువు తగ్గడం ఖాయం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. నిదానంగా కాకుండా వేగంగా నడవాలి. ఇలా నడిస్తే శరీరంలోని అవయవాలు మొత్తం కదులుతాయి. మీరు నడిచే వేగాన్ని బట్టి కేలరీలు ఖర్చవుతాయి. వేగంగా నడవడం వలన ఊపిరిపీల్చుకున్న విధానంలో మార్పు వస్తుంది దానివలన శ్వాస వ్యవస్థ కూడా బాగుంటుంది సాధారణంగా ఒక మనిషి అరగంటపాటు నడిస్తే 300 కేలరీలు ఖర్చవుతాయి. అదే మీరు గంటన్నర పాటు నడిస్తే ఎన్ని క్యాలరీలు ఖర్చవుతాయో చూసుకోండి. మీకు వాకింగ్ చేయడం అలవాటు లేకపోతే ఒకే రోజు గంటన్నర పాటు నడవడం మంచిది కాదు. ముందుగా అరగంట నుంచి గంట ఆ తర్వాత గంటన్నర వరకు నిదానంగా టైం పెంచుకుంటూ వెళ్ళండి. అయితే ప్రతి నిత్యం ఒకే టైం లో ఒకే సమయం లో చేస్తే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N