NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Health Tips: కళ్లు ఎక్కువగా స్టైన్ అవుతున్నాయా..ఈ విషయాలు తెలుసుకోండి..

Health Tips: ప్రస్తుతం చిన్నా, పెద్దా అందరూ ఎక్కువగా కంప్యూటర్, లేదా స్మార్ట్ ఫోన్ వాడుతూ ఉంటున్నారు. గంటల సమయం కంప్యూటర్ వర్క్ చేయడం, సెల్ ఫోన్ వాడటం వల్ల కంటి చూపు సమస్యలు ఎదురవుతుంటాయి. కంటి సమస్యను విస్మరిస్తే మరింత ప్రమాదకరంగా మారేందుకు అవకాశం ఉంటుంది. కళ్లపై వత్తిడి ఎక్కువైతే మంట, నొప్పి, చూపు కోల్పోవడం వంటి సమస్యలు మొదలవుతాయి. అయితే కంటి ఆలసట నుండి బయటపడే చిట్కాలు ఉన్నాయి. అవి ఏమిటో ఎలా చేయాలో తెలుసుకుందాం…

Health Tips for eye

 

Read More: Telangana Congress: కాంగ్రెస్ క్యాడర్‌ కు గుడ్ న్యూస్ అందించిన టీపీసీసీ నేత రేవంత్ రెడ్డి ..

Health Tips: ఇవి పాటించండి

  • కంటిలో నొప్పిగా అనిపిస్తే ఆరో నీటిని వేడి చేసి అందులో దూదిని నాన బెట్టాలి. ఆ తరువాత ఈ నీటిలోని దూదిని తీసి కళ్లకు పట్టించాలి. అవసరమైతే కళ్లపై కొద్దిసేపు కూడా ఉంచుకోవచ్చు. ఇలా చేస్తే ఉపశమనం లభిస్తుంది.
  • కళ్లపై ఒత్తిడి నివారించడానికి కంప్యూటర్ లు లేదా ఇతర గాడ్జెట్ లలో డార్క్ మోడ్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. అదే సమయంలో అప్పుడప్పుడు కంటి రెప్ప వేయకపోయినా, కళ్లు స్ట్రెయిన్, డ్రైనెస్ వంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకే కంప్యూటర్ పై పని చేసే సమయంలో కొద్ది సేపు విరామం తీసుకోవాలి. కళ్లు పొడిగా అనిపిస్తే కంటి చుక్కల మందు ఉపయోగించడం శ్రేయస్కరం.
  • ఎక్కువ మంది కళ్ల అలసట పొగొట్టడానికి చల్లని నీళ్లతో కడుగుతుంటారు. ఇది శ్రేయస్కరమే. అయితే కళ్లపై నేరుగా ఐస్ ను పెట్టకూడదు. ఏదైనా గుడ్డ (క్లాత్) తీసుకుని కంటి రెప్పలు మూసి ఐస్ ను పెట్టుకోవచ్చు.

Related posts

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju