NewsOrbit
న్యూస్

Samantha : మెరూన్ టాప్‌లో మెరిసిపోతున్న సమంత.. ఆమె అందం మీరు చూడాల్సిందే.!

Samantha : ‘ఏమాయ చేశావే’ సినిమాతో సామ్ తెలుగు కుర్రాళ్ళ మదిలో కొలువుదీరారు. అంతే కాకుండా ఆ సినిమాలో నటించిన నాగచైతన్యను కూడా మాయలో పడేసి ఏకంగా పెళ్లి చేసుకున్నారు. అయితే అది మూన్నాళ్ళ ముచ్చటగానే ముగిసింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఆమె నాగ చైతన్యకు విడాకులు ఇచ్చి అందరికి షాక్ ఇచ్చారు. అవును.. విషయం మనకు తెలియదు గాని, తమ నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికింది. ఈ క్రమంలో ఆమె ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు.


CM YS Jagan: నేడు రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్న ఏపి సీఎం వైఎస్ జగన్..

Samantha: సోషల్ మీడియాలో సామ్..

ఇకపోతే సామ్ తరచూ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు దగ్గరగా వుంటారు. విడాకులు తీసుకున్న తర్వాత సమంత సోషల్ మీడియాలో ఏ పోస్టు పెట్టినా ఆది వైరల్ అవుతోంది. ఈ క్రమంలో తాజాగా ఆమె చేసిన మరో పోస్ట్ వైరల్ అవుతోంది. అవును… తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘త్వరలో ఓ మంచి జరగనుంది.. గుర్తుంచుకోండి!’ అంటూ ఓ కోట్ షేర్ చేశారు. ప్రస్తుతం దానికి సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Prabhas: ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా…స్పీడ్ పెంచేసిన ప్రభాస్..!!
మెరూన్ టాప్‌ కహానీ..

తాజాగా సామ్ మెరూన్ టాప్‌ తో వున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేసారు. దాన్ని చుసిన నెటిజన్స్ సామ్ ని ఆకాశానికెత్తేస్తున్నారు. అవును.. సామ్ ఆ టాప్ లో చాలా యంగ్ గా కనబడుతోంది. జస్ట్ 16 ప్లస్ గా కనబడుతోంది. దాన్ని చుసిన మనవాళ్ళు తెగ కామెంట్లు పెడుతున్నారు. ‘ఇప్పటికింకా నా వయసే నిండా పదహారే’ అంటూ లిరిక్స్ షేర్ చేస్తున్నారు. దానికి సామ్ థాంక్స్ చెబుతూ ‘మీ అభిమానాన్ని ఎప్పటికీ నేను గుర్తుపెట్టుకుంటా!’ అని బదులు ఇచ్చింది. ఇకపోతే, ప్రస్తుతం సామ్ కొత్త డైరెక్టర్‌ అయినటువంటి ‘శాంతరూబన్‌ జ్ఞానశేఖరన్‌’ డైరెక్షన్‌లో చిత్రాన్ని చేస్తున్నారు.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju