NewsOrbit
సినిమా

Prabash: ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమా డ్యూరేషన్ అంతేనట.. ఇంకా ఎక్కువ వూహించుకున్నారుగా?

Prabash : ఒక మామ్మూలు హీరో ప్రభాస్ నేడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన తీరు అందరికీ తెలిసినదే. ‘ఈశ్వర్’ అనే సినిమాతో కెరీర్ మొదలు పెట్టి బాహుబలిగా బాక్షాఫీస్ రికార్డులు బద్దలు కొట్టిన వరకు ప్రభాస్ సినిమాలు ఎంచుకున్న తీరు న భూతో న భవిశ్యతి! ఇకపోతే డార్లింగ్ లేటెస్ట్ మూవీ పేరు రాధేశ్యామ్. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. కరోనా కొట్టిన దెబ్బ వలన వాయిదా పడిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Devatha Serial: సత్యను ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుపడిన మాధవ్.! కమల శ్రీమంతానికి రాధ వస్తుందా..!?

Prabash : ‘రాధేశ్యామ్’ కహానీ ఇదే..

మన డార్లింగ్ తెరపై కనిపించి దాదాపు 2 సంవత్సరాలు కావస్తోంది. అభిమానులు అతని సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. బాహుబలి, సాహో అనంతరం ప్రభాస్ నుంచి ఎలాంటి సినిమా రాలేదు. ఈ క్రమంలోనే రాధేశ్యామ్ సినిమా షూటింగ్ ను పూర్తి చేశాడు ప్రభాస్. ఇకపోతే ఈ సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పొడుగు కాళ్ళ సుందరి పూజా హెగ్డే హీరోయిన్‏గా కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ దుమ్ము దులుపుతోంది.

YCP MLA RK Roja: అనేక అవమానాలు ఎదుర్కొన్నానంటూ రోజా సంచలన కామెంట్స్..
‘రాధేశ్యామ్’ సినిమా డ్యూరేషన్ సంగతి..

ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమంటే, ఈ సినిమాకి పాటలు ఒకరు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను మరొకరు ఇస్తున్నారు. అసలు విషయానికొస్తే, తాజాగా ఈ సినిమా రన్ టైమ్ గురించి ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. హిందీ వెర్షన్‌కి సంబంధించిన రన్ టైమ్ 2:30 గంటలు ఉంటుందట. ఈ రన్ టైమ్‌ను ప్రస్తుతం లాక్ చేసినట్టుగా చెబుతున్నారు. పిరియాడికల్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు వర్షన్‌ డ్యూరేషన్ మాత్రం హిందీ కంటే తక్కువ ఉంటుందని అంటున్నారు. త్వరలోనే ఈ విషయం పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Related posts

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Saranya Koduri

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Saranya Koduri

Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Faima: ప్రతి ఇంటర్వ్యూలో కూడా నన్ను బ్యాడ్ చేస్తూనే వచ్చాడు.. కమెడియన్ ఫైమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N