NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YS Jagan: సీఎం జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ .. తగ్గేదేలే అంటున్న వామపక్షాలు..

YS Jagan: పిఆర్సీ సాధన కోసం ఉద్యమాలు చేసిన ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వంతో జరిపిన చర్చల అనంతరం సమ్మెను విరమించిన సంగతి సంగతి తెలిసిందే. ప్రభుత్వంతో రాజీపడి ఉద్యోగ సంఘాలు సమ్మె విరమించిన నేపథ్యంలో పలు ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగ సంఘాల జేఏసీ నుండి బయటకు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని నిన్న సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి కమ్యూనిస్టు పార్టీలపై విమర్శలు గుప్పించారు. ముందు ఎర్ర జెండా వెనుక పచ్చ జెండా అంటూ విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే కమ్యూనిస్టులతో ఉపాధ్యాయులను రెచ్చగొట్టి ఆందోళనలు చేయిస్తున్నారంటూ ఆరోపించారు.

Left party leaders counter on YS Jagan comments
Left party leaders counter on YS Jagan comments

YS Jagan: ప్రభుత్వాలతో సంబంధం లేదు.. ప్రజా సమస్యలే ముఖ్యం

సీఎం జగన్ కమ్యూనిస్టు పార్టీలపై చేసిన విమర్శలకు ఆ పార్టీ నేతలు కౌంటర్ ఇచ్చారు. సీపీఎం సీనియర్ నేత మదు స్పందిస్తూ బీజేపీకి జగన్ వత్తాసు పలకడం మానుకోవాలని హితవు పలితారు. కమ్యూనిస్టు పార్టీలపై నిందలు వేయడం తగదని మధు అన్నారు. సమస్యలను పరిష్కరించకుండా ఏ ప్రభుత్వం మొండికేసినా వారికి కమ్యూనిస్టు పార్టీలు అండగా ఉంటాయని గుర్తు చేశారు. కమ్యూనిస్టులకు ప్రభుత్వాలతో సంబంధం లేదని, ప్రజా సమస్యలే ముఖ్యమని మధు స్పష్టం చేశారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించారా అని మధు ప్రశ్నించారు.

ముందు ఉండి ఉద్యమాన్ని నడిపిస్తాం

మరో పక్క సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను జగన్ మోసం చేశారని విమర్శించారు. అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను ఇవ్వడానికి జగన్ కు వచ్చిన ఇబ్బంది ఏమిటి అని ప్రశ్నించారు మధు. 43 శాతం పిట్ మెంట్ అందుకున్న ఉద్యోగులకు 23 శాతం ఫిట్ మెంట్ ఏ రకంగా ప్రయోజనకరమని అన్నారు. రేపు వామపక్ష పార్టీలతో సమవేశం నిర్వహించి ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఉద్యమాలకు కార్యాచరణ రూపొందిస్తామనీ, ఉద్యోగుల ఉద్యమానికి తాము ముందు ఉండి నడిపిస్తామని రామకృష్ణ పేర్కొన్నారు.

 

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju