NewsOrbit
న్యూస్ సినిమా

Samantha: ఒక్క స్టెప్‌తో పూజా హెగ్డేను తొక్కేసిన సమంత..

Samantha: ఒకే ఒక్క స్టెప్‌తో పూజా హెగ్డేను తొక్కేసిన సమంత..అంటూ ఇప్పుడు అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ సినిమా ‘బీస్ట్’. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారణ్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తైన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌ను జరుపుకుంటోంది.

samantha shared belly dance video of arabic song from beast
samantha shared belly dance video of arabic song from beast

అయితే, తాజాగా ఈ సినిమా నుంచి నుంచి ‘హలమిత్తి హబీబో’ అనే సాంగ్ రిలీజ్ అయింది. దీనికి కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించి..పాడారు. ఈ పాట ఇటీవలే విడుదలైన కొద్ది క్షణాల్లోనే లక్షల్లో వ్యూస్ రాబట్టి దూసుకెళ్లింది. ఈ సాంగ్ పూర్తిగా అరబిక్ స్టైల్ కావడంతో పాటు.. లిరిక్ ను కూడా అరబిక్ అండ్ తమిళ్ మిక్స్ చేసిన పదాలతో ఫ్యూజన్ స్టైల్లో కంపోజ్ చేశారు. దాంతో ఈ సాంగ్ జెట్ స్పీడ్ లో దూసుకెళుతూ యూట్యూబ్‌లో వైరల్ అవుతూ రికార్డ్ స్థాయిలో వ్యూస్ రాబడుతోంది.

Samantha: పూజా కంటే సామ్ అదరగొట్టేసిందని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఇదే పాటకు పూజా హెగ్డే బెల్లీ డాన్స్ చేస్తూ ఓ వీడియోను తీసింది. దానిని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసి …హీరోయిన్స్‌కు ఛాలెంజ్ విసిరింది. ఇలాంటి బెల్లి డాన్స్ మూవ్ మెంట్ చేసి వీడియోను అప్‌లోడ్ చేయమని ఆమె కామెంట్ పెట్టింది. దాంతో ఇటీవల ఏయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సమంత..తాను ఎక్కాల్సిన ఫ్లైట్
లేటవుతుండటంతో బేలో వెళుతూ ఈ అరబిక్ కుత్తు సాంగ్‌కు తన స్టైల్లో ఇరగదీసే స్టెప్పులేసి అదరగొట్టింది. అంతేకాదు ఈ వీడియోను తన ఇన్స్టా ఖాతాలో షేర్ చేసింది. ఫుల్ ఎనర్జీతో సమంత చేసిన ఒక్క స్టెప్ డాన్స్ మూవ్ మెంట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అంతేకాదు..పూజా కంటే సామ్ అదరగొట్టేసిందని కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

Mamagaru: గంగాధర్ ని తలుచుకొని బాధపడుతున్న దేవమ్మ..

siddhu

Naga Panchami: పంచమి రౌడీల నుండి తప్పించుకుంటుందా లేదా.

siddhu