NewsOrbit
సినిమా

Liger: “లైగర్” మూవీకి సంబంధించి లేటెస్ట్ న్యూస్..!!

Liger: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా “లైగర్” తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సినిమాలో విజయ్ దేవరకొండ ఇంటర్నేషనల్ బాక్సర్ గా కనిపిస్తున్నాడు. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో.. విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా అనన్య పాండే నటిస్తోంది. అంతేకాకుండా సినిమాలో విజయ్ దేవరకొండ తల్లిగా రమ్యకృష్ణ నటిస్తున్నట్లు తాజాగా రిలీజ్ అయిన వీడియో బట్టి అర్థమవుతుంది.

Not Amazon Prime, But Disney+ Hotstar Grabs OTT Rights Of Liger?

భారీ బడ్జెట్ తో పూరి జగన్నాథ్ అదేవిధంగా కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా షూటింగ్ ఇటీవల పూర్తి అయినట్లు పూరి చెప్పడం తెలిసిందే. ఇంకా విజువలైజేషన్ కొన్ని ఇంటీరియర్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు త్వరలోనే ఈ సినిమా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వరస ఫ్లాపుల్లో ఉన్న విజయ్ దేవరకొండ “లైగర్” పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటిటి డిజిటల్ రైట్స్… డిస్నీ హాట్ స్టార్.. కొన్ని వందల కోట్లకు అందుకున్నట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్.

After Bheemla Nayak , Vijay Devarakonda's Liger On Hotstar?

ఇప్పటిదాకా డిస్నీ హాట్ స్టార్ ఏ సినిమాకి చెల్లించని రీతిలో లైగర్ కి భారీ ఆఫర్ అందించినట్లు త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. లైగర్ ఆగస్టు మాసంలో రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా తర్వాత “జనగణమన” ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నట్లు పరోక్షంగా పూరి జగన్నాథ్ తెలియజేశారు. దేశభక్తి నేపథ్యంలో తనకు ఇష్టమైన స్టోరీ అని కూడా పూరి ఒక టైంలో “జనగణమన” ప్రాజెక్ట్ గురుంచి చెప్పుకొచ్చారు. ప్రారంభంలో ఈ సినిమాని మహేష్ బాబుతో చేయాలని ప్లాన్ చేయగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. అయితే ఇప్పుడు ఇదే ప్రాజెక్టుని మళ్లీ విజయ్ దేవరకొండ తోనే తెరకెక్కించే ఆలోచనలో పూరి  ఉన్నట్లు సమాచారం.

Related posts

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

Mamagaru: గంగాధర్ ని తలుచుకొని బాధపడుతున్న దేవమ్మ..

siddhu