NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss Telugu OTT: ఏంటి బిగ్ బాస్ నాన్ స్టాప్ కోసం నాగార్జున అంతా తీసుకున్నాడా .. వామ్మో !

Bigg Boss Telugu OTT: తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షోకి ఇతర భాషల్లో మాదిరిగా తెలుగులో కూడా బాగా పాపులరైన సంగతి తెలిసిందే. తెలుగులో 2017 వ సంవత్సరం లో ప్రారంభమైన ఈ రియాల్టీ షో.. దాదాపు ఐదు సీజన్ లు విజయవంతంగా ముగించుకొవడం జరిగింది. స్టార్టింగ్ సీజన్ కి హోస్ట్ గా ఎన్టీఆర్ ఇరగదీశాడు. ఆ తర్వాత సీజన్ కి నాని పర్వాలేదనిపించాడు. ఇక ఆ తర్వాత నుండి హోస్ట్ గా రంగంలోకి దిగిన నాగార్జున వరుసపెట్టి సీజన్ లకి హోస్ట్ గా రాణిస్తున్న సంగతి తెలిసిందే.

24/7 Entertainment On Bigg Boss Telugu OTT

ఎన్నడూ లేనివిధంగా హౌస్ లో కంటెస్టెంట్ లను సరికొత్తగా డీల్ చేస్తూ.. మెచ్చుకోవాల్సిన సమయంలో… పొగుడుతూ, వార్నింగ్ ఇవ్వాల్సిన సమయంలో తాటతీస్తా అనే తరహాలో ఒక పక్క ఎంటర్టైన్మెంట్ అందిస్తూనే మరో గాక తనదైన శైలిలో నాగార్జున యాంకరింగ్ చేస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే గతానికి భిన్నంగా బిగ్ బాస్ ప్రేక్షకులను మరింత అలరించే రీతిలో షో నిర్వాహకులు…ఓటిటి లో 24 గంటలు ఎంటర్టైన్మెంట్ అందించే విధంగా … ప్రస్తుతం షో ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోకి కూడా నాగార్జున యే హోస్ట్ గా చేస్తున్నారు.

Bigg Boss Telugu OTT Live Updates: Bigg Boss Non-Stop News, Bigg Boss Non Stop House, Final Contestants List, Bigg Boss OTT Photos, Videos, Live Coverage here

ప్రారంభంలో బాలకృష్ణ, విజయ్ దేవరకొండ పేర్లు వినిపించినా గాని డిస్నీ హాట్ స్టార్ నిర్వాహకులు…నాగ్ కే మొగ్గు చూపారు. ఓటిటి నేపథ్యంలో టెలివిజన్ బిగ్ బాస్ షో కంటే భారీ ఎత్తున రెమ్యునరేషన్ నాగార్జున తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు తొమ్మిది కోట్లు…నాగ్ కి ఓటిటి బిగ్ బాస్ మేకర్స్ ఇస్తున్నారట. కేవలం 84 రోజులకు సంబంధించిన ఈ షో లో … వీకెండ్ ఎపిసోడ్ లలో.. అనగా 24 రోజులు మాత్రమే నాగార్జున హాజరవుతారు. అందుకు గాను 9 కోట్లు నాగార్జునకి రెమ్యూనరేషన్ రావడంపట్ల.. సోషల్ మీడియాలో ఈ వార్త తెలుసుకుని నెటిజన్లు వామ్మో అంటున్నారు. మొత్తంమీద చూసుకుంటే ఒక్క నెల సమయం కేటాయించి నందుకు నాగార్జునకి 9కోట్ల అని నోరేలా పెడుతున్నారు.

Related posts

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N