NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Bariatric: ఈ ఆపరేషన్ చేయించుకుంటే స్లిమ్ అవుతారట..!

Bariatric: అధిక బరువుతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.. మనదేశంలో 135 మిలియన్ల మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు..! ఊబకాయం వలన అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి..! అధిక బరువుతో బాధపడుతున్న వారు బ్యాలెన్స్డ్, హెల్తీ డైట్ ను తీసుకోవడంతో పాటు వ్యాయామం చేసిన కూడా.. బరువు తగ్గకపోతే మాత్రం ఆపరేషన్ చేయించుకోమని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.. ఆ సర్జరీ వివరాలెంటో ఇప్పుడు చూద్దాం..!!

Bariatric: Weight Loss surgery Details
Bariatric: Weight Loss surgery Details

 

బరువు తగ్గలేకపోతే బ్యారియాట్రిక్ సర్జరీ ఎంపిక చేసుకోమని నిపుణులు చెబుతున్నారు. ఈ సర్జరీ వల్ల మెటబాలిక్ సిండ్రోమ్ లో ఎదుగుదల ఉంటుంది. అధిక బరువుతో బాధపడే వారు ఈ సర్జరీ చేసుకోవడం వలన ఎటువంటి ప్రమాదము ఉండదు అని డాక్టర్లు చెబుతున్నాడు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ వల్ల ఈ సర్జరీలో చాలా మార్పులు జరిగి మంచి డెవలప్మెంట్ కూడా వచ్చింది. ఈ సర్జరీ తర్వాత మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి.

Bariatric: Weight Loss surgery Details
Bariatric: Weight Loss surgery Details

సర్జరీ చేయించుకున్న వారు ఆ తరువాత కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చక్కటి ఆహార నియమాలు , హెల్తీ డైట్ ను మెయింటైన్ చేయాలి. అధిక బరువుతో బాధపడుతున్న వారు బ్యారియాట్రిక్ సర్జరీ చేయించుకునే ముందు, ఆ తర్వాత వైద్యుల సలహాలు సూచనలు పాటించాలి. ఇది ఒక అవగాహన కోసం మాత్రమే

Related posts

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ ..ఎన్జీటీ తీర్పును యథాతధంగా అమలు చేయాలంటూ ఆదేశం

sharma somaraju