NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Sitting Work: ఎక్కువసేపు కూర్చొని పని చేస్తున్నారా..!? అయితే ఇది తెలుసుకోండి..!

Sitting Work: ఈ రోజు లో కూర్చుని చేసే ఉద్యోగాలే ఎక్కువగా ఉన్నాయి.. పైగా సిస్టం వర్క్, డెస్క్ టాప్ ఉద్యోగాలే.. దాంతో కంప్యూటర్ ముందు కూర్చుని గంటల తరబడి పని చేస్తూనే ఉంటారు. ఇలా చేయడం వలన మీరు చేసే పని కంప్లీట్ అవుతుంది.. కానీ మీ శరీరం పై చెడు ప్రభావం చూపుతుంది అని గుర్తుంచుకోండి..! ఎక్కువసేపు కూర్చొని పని చేస్తే ఎలాంటి రోగాల బారిన పడతారో..!? ఇప్పుడు తెలుసుకుందాం..!

Side Effects Of Sitting Work:  in a long time
Side Effects Of Sitting Work: in a long time

వాస్తవానికి గంటల తరబడి ఒకే భంగిమలో కూర్చోవడం వలన శరీరం చురుగ్గా ఉండదు. మొద్దుబారిపోతుంది. మైండ్ కూడా యాక్టివ్ గా పని చేయదు. ఇది మీ గుండె ఆరోగ్యం పై చెడు ప్రభావం చూపుతుంది. దాంతో గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. గుండె పోటు వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా కూర్చోవడం వల్ల గ్లూకోస్ ఎక్కువగా విడుదలవుతుంది. ఫలితంగా టైప్-2 డయాబెటిస్ బారిన పడవచ్చు. ఎక్కువసేపు కూర్చుని ఉండటం వలన క్యాలరీలు ఖర్చు అవ్వవు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. ఫలితంగా బరువు పెరుగుతారు. కాసేపు కూర్చుని పనిచేసే వారిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Side Effects Of Sitting Work:  in a long time
Side Effects Of Sitting Work: in a long time

నిరంతరం కూర్చోవడం వలన మీ ఎముకలు పై ప్రభావం చూపుతుంది. ఎముకల సాంద్రత తగ్గి ఎముకలు పెళుసుగా మారుతాయి. త్వరగా విరిగిపోతాయి. ఎక్కువగా కుర్చువటం వలన వెన్ను నొప్పి సమస్యలు వస్తాయి. మహిళ లలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అందుకని భోజనం మనం చేసిన తరువాత కనీసం ఒక పది నిమిషాలు నడవటం అలవాటు చేసుకోవాలి. మీరు చేసే ఉద్యోగం ఏదైనా రెండు గంటలకు ఒకసారి అటూ ఇటూ నడవాలి. కాస్త సమయం ఉంటే ఈ రోజు ఒక గంట నడవాలి.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju