NewsOrbit
న్యూస్

Karthika Deepam Highlights: కార్తీకదీపం ఈ వారం హై లైట్ మీకోసం..!

Karthika Deepam Highlights: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ ఈ వారం హై లెట్స్ మీకోసం.కార్తీక్ కుటుంబం విహార యాత్రకి అను చీక్ మంగుళూర్ కి వెళ్తారు. మరోపక్క పూజారి సౌందర్యతో నా మనసులో ఏదో అపశృతి జరిగేలా అనిపిస్తుందమ్మా.. వీలయితే “కార్తీక్, దీప” వాళ్ళను అక్కడినుంచి వెనక్కి వచేయమని చెప్పండి అని సౌందర్య, ఆనందరావులకు చెప్తాడు.పూర్వజన్మ పాపాలో లేక మరేమో తెలియదు కానీ కార్తీక్, దీప మళ్ళీ విడిపోయ్యే అవకాశం ఉందని చెప్పి సౌందర్య గుండెల్లో తీరని అలజడి సృష్టిస్తాడు.ఇక కార్తీక్, దీప పిల్లలతో కలిసి అప్పట్లో వారిద్దరూ హనీమూన్ వెళ్లిన ప్లేస్ చూసి అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటారు.

Karthika Deepam : కార్తీకదీపం కొత్త తరం మొదలు! బతికిన హిమ..కానీ హిమపై పగతో రగిలిపోతున్న సౌర్య..!!

Karthika Deepam Highlights: కార్తీక్, దీపల ఆనందం ఆవిరి కానుందా..?

పిల్లలు ఇద్దరు కూడా ఎంతో సంతోషంగా ఎంజాయ్ చేస్తుంటారు..ఇక సౌందర్య మాత్రం పూజారి చెప్పిన మాటలు గుర్తుచేసుకుని బాధ పడుతూ ఉంటుంది.ఆనంద్ రావు కూడా నాకు అలానే అనిపిస్తుంది అంటాడు. కానీ ఆదిత్య మాత్రం అలా ఫీల్ అవ్వకు మమ్మి పూజారి గారు జాగ్రత్తగా ఉండమన్నారు అంతే అంటాడు.ఇక దీప నైట్ వంట చేస్తుంటే.. పిల్లలు దీపని వంటలక్కా వంటలక్కా అని పిలిస్తూ ఏడిపిస్తూ సరదాగా ఉంటారు దాంతో దీప హిమని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే కార్తీక్ దీపని పట్టుకుంటాడు. అప్పుడు వాళ్ల మధ్య కాస్తంతా రొమాంటిక్‌ సీన్ నడుస్తుంది.

Karthika Deepam Mar 11 Today Episode: చనిపోయిందనుకున్న హిమ మళ్ళీ రీ ఎంట్రీ… మరి కార్తీక్, దీపలు కూడా నిజంగానే చనిపోయారా… లేక బతికే వున్నారా..?
మందు తాగి ఫుల్ ఎంజాయ్ చేసిన దీప :

మరోపక్క చికెన్ చేస్తున్న దీపను అన్ని ఉన్నాయి గాని అని నసుగుతుంటే దీప వచ్చి మందు బాటిల్ ఇచ్చి తాగమని చెప్తుంది ఇక కార్తీక్ కూడా దీపతో రెండు పెగ్గులు మందు తాగిస్తాడు. దీప మందు తాగి కంట్రోల్ తప్పిపోయి రచ్చరచ్చ చేసి డాన్స్ చేస్తుంది. పిల్లలు కూడా తమ చేతి మీద ఒకళ్ళ పేర్లు ఒకళ్ళు పచ్చ బొట్లు పొడిపించుకుంటారు. తెల్లారు అయ్యాక దీపను నిద్ర లేపుతాడు కార్తీక్..ఇద్దరి మధ్య కాస్త రొమాంటిక్ సీన్ నడుస్తుంది. ఇక పిల్లలతో పాటు బయటకు వెళ్లిన కార్తీక్ సౌందర్య నుంచి మిస్డ్ కాల్స్ ఉండటం చూసి మమ్మీ ఏంటి ఇన్ని సార్లు కాల్ చేసింది అని సిగ్నల్ కోసం ట్రై చేస్తూ ఉంటాడు. మరోపక్క సౌర్య కూడా నాన్నకి ఫోన్ చేయడానికి అని సిగ్నల్ కోసం ట్రై చేస్తూ ఉంటుంది.

Karthika Deepam Mar 10 Today Episode: చావులో కూడా దీపకు తోడుగా ఉంటానన్నా కార్తీక్ తన మాట నిలబెట్టుకుంటాడా..??
అమ్మానాన్నలను చంపేసిన హిమ :

దీప కూడా వెళ్లబోతుంటే ఏమాత్రం దీపం ఆపి అమ్మ కారు ఎక్కడ అని చెప్పి బలవంతంగా కార్ ఎక్కిస్తుంది. హి మా అమ్మ నాకు డ్రైవింగ్ వచ్చేసింది అని కార్ నడుపుతోంది. కొద్ది దూరం వెళ్ళాక కార్ కంట్రోల్ తప్పడంతో దీప కంగారు పడిపోయి కార్తీక్ బాబు అని పిలుస్తుంది.ఇంతలో కార్తీక్ వచ్చి ఎలాగోలా కార్ ఎక్కుతాడు. కానీ రాయి తగలడంతో కారు అదుపు తప్పి లోయలో పడి పోయి పేలిపోతుంది. అది చూసిన సౌర్య కళ్ళు తిరిగి కింద పడి పోతుంది. ఈ విషయం తెలిసిన సౌందర్య కుటుంబం ఒక్కసారిగా షాక్కు గురయి సౌర్యం ఇంటికి తీసుకొస్తారు.

హిమ మీద పగ పెంచుకున్న సౌర్య:

కార్తీక్ బాబు దీప చనిపోయారన్న విషయం టీవీలో చెప్పటంతో బస్తీవాసులు అది చూసి మోనితకు విషయం చెప్పగానే షాక్ అయ్యి కింద పడిపోతుంది. అందరు కూడా సంతాపం తెలియచేస్తారు. కార్తీక్ వాళ్ళ, అక్కా బావ కూడా వచ్చి సౌందర్యను పరామర్శిస్తారు. మేలుకవ వచ్చిన సౌర్య హిమ చేసిన పని తలుచుకుని కోపంతో రగిలిపోతుంది. అమ్మా నాన్నలను చంపేసిన రాక్షసి హిమ అంటూ అరుస్తుంది.అయితే హిమను మాత్రం లోయలో పడిపోతుంటే ఒక జంట కాపాడుతుంది. మెలుకువ వచ్చిన హిమ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వస్తుంది. అప్పుడే సౌర్య అన్నా మాటలు తలుచుకుని ఏడుచుకుంటూ వెళ్ళిపోతుంది.

Related posts

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N