NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Assembly: ఇక గీత దాటితే వేటే..!అసెంబ్లీలో కొత్త రూలింగ్

AP Assembly: అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు తరచు ఆందోళన చేస్తూ సభా వ్యవహారాలకు ఆటంకం కల్గిస్తున్న నేపథ్యంలో వైసీపీ సర్కార్ ఎమ్మెల్యేల ప్రవర్తన పై కొత్త రూలింగ్ తీసుకువచ్చింది. ప్రస్తుతం ఏపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో నిన్న, ఈ రోజు టీడీపీ సభ్యులు సభలో ఆందోళన నిర్వహించారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా మరణాలపై చర్చ చేపట్టాలంటూ నిన్న టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. టీడీపీ సభ్యుల ఆందోళన నిర్వహిస్తూ స్పీకర్ పోడియంలోకి వెళ్లి కాగితాలు చించి స్పీకర్ పై విసిరివేసి నిరసన వ్యక్తం చేశారు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

AP Assembly Session news ruling
AP Assembly Session news ruling

Read More: AP Assembly: ఏపి అసెంబ్లీ నుండి టీడీపీ సభ్యులు ఒక రోజు సస్పెన్షన్

AP Assembly: సభాకార్యక్రమాలకు ఆటంకం సృష్టించిన టీడీపీ

టీడీపీ సభ్యుల తీరును సీఎం వైఎస్ జగన్, అధికార పక్షం తప్పుబట్టింది. అధికార పక్షం, స్పీకర్ వారించినా ఆందోళన కొనసాగించడంతో నిన్న స్పీకర్ తమ్మినేని సీతారామ్..అచ్చెన్నాయుడుతో సహా అయదుగురు టీడీపీ సభ్యులను ఈ బడ్జెట్ సెషన్ ముగిసే వరకూ సస్పెండ్ చేశారు. ఈ రోజు కూడా టీడీపీ సభ్యులు అసెంబ్లీలో ఆందోళన చేస్తుండటంతో స్పీకర్ తమ్మినేని వారిని ఈ రోజు సెషన్ నుండి సస్పెండ్ చేశారు.

ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కొత్త రూలింగ్ ప్రతిపాదన

ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రవర్తనపై కొత్త రూలింగ్ ప్రవేశపెట్టారు. వైట్, గ్రీన్. రెడ్ లైన్ లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ప్రతిపాదించారు. ఆ లైన్ లు దాటితే ఆటోమెటిక్ గా సభ్యుల సస్పెన్షన్ అయ్యేలా కొత్త రూలింగ్ ను ప్రతిపాదించారు శ్రీకాంత్ రెడ్డి. శ్రీకాంత్ రెడ్డి  ప్రతిపాదనకు సభ ఆమోదం తెలిపింది. శ్రీకాంత్ రెడ్డి ప్రతిపాదన రూలింగ్ ను అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం రూల్ కమిటీకి సిఫార్సు చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఇదే ప్రతిపాదనను అప్పటి మంత్రి యనమల రామకృష్ణుడు తెరపైకి తెచ్చారనీ, సభను హుందాగా నడిపించేందుకు ఈ

Related posts

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk