NewsOrbit
సినిమా

Chiranjeevi: బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న సినిమాలో హీరోయిన్ డీటెయిల్స్..??

Chiranjeevi: దర్శకుడు బాబీ దర్శకత్వంలో చిరంజీవి 154వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా శృతి హాసన్ నీ తీసుకోవడం జరిగింది. అదే రీతిలో ఒక కీలకమైన పాత్ర కోసం మాస్ మహారాజా రవితేజ నీ కూడా తీసుకున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇటువంటి తరుణంలో రెండవ హీరోయిన్ విషయంలో నివేదా పేతురాజ్ నీ సినిమా యూనిట్ కన్ఫర్మ్ చేసినట్లు రవితేజ జోడిగా ఈమె నటించనున్నట్లు సమాచారం.

Nivetha Pethuraj about her role in Virata Parvam

నివేదా పేతురాజ్ తెలుగులో మెంటల్ మదిలో సినిమాతో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. “చిత్రలహరి” అదేవిధంగా “బ్రోచేవారెవరు” మంచి పేరు సక్సెస్ సాధించడం జరిగింది. రెడ్ మరియు పాగల్ సినిమాలు వివిధ పేతురాజ్ కి స్పెషల్ గుర్తింపు తెచ్చాయి. “విరాట పర్వం” లో కూడా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇటువంటి తరుణంలో చిరంజీవి 154 సినిమాలో నివేదా పేతురాజ్ అవకాశం అందుకున్నట్లు వార్తలు రావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. Photos: Gorgeous Nivetha Pethuraj - Movie News

చిరంజీవి, మాస్ మహారాజ రవితేజ అ కాంబినేషన్ లో సినిమాలో అదిరిపోయే సన్నివేశాలు డైరెక్టర్ బాబీ స్క్రిప్టులో రూపొందించినట్లు గ్యారెంటీగా మాస్ ఆడియన్స్ ని అలరించే రీతిలో సినిమా ఉండానున్నట్లు సమాచారం. అంతే కాకుండా కేవలం ఐదు నెలలో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కానున్నట్లు కూడా సరికొత్త టాక్ ఇండస్ట్రీలో వినబడుతోంది. కరోనా కారణంగా గతంలో షూటింగ్ లు… ఆలస్యం అవుతూ ఉండటం తో.. ఈసారి మొదలుపెట్టిన సినిమాలు తొరగా కంప్లీట్ చేయాలని చిరంజీవి డిసైడ్ అయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఏప్రిల్ నెలలో “ఆచార్య” విడుదల కానున్న నేపథ్యంలో… సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేయాలని చరణ్, చిరు డిసైడ్ అయినట్టు సమాచారం.

Related posts

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri