NewsOrbit
న్యూస్

Karthika Deepam Mar 24 Today Episode: కార్తీకదీపం సీరియల్ అసలు ఆట ఇప్పుడే మొదలయింది..తెలియకుండానే అందరు ఒకేచోట చేరారుగా..!!

Karthika Deepam Mar 24 Today Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో ట్విస్ట్ లతో అందరిని భలే ఆకట్టుకుంటూ వస్తుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.సౌర్య తన ఆటోని కారుకి అడ్డంగా పెట్టడంతో ప్రేమ్ కి సౌర్యకి. మధ్య కాస్త గొడవ జరుగుతుంది.మేటర్ ఎక్కువ చేస్తే మీటర్ పగిలిపోతుంది అని ప్రేమ్ ను బెదిరిస్తుంది సౌర్య అలియాస్ జ్వాల. కాసేపు అక్కడ ఇద్దరు గొడవ పడతారు. ఎలాగోలా ఇంద్రుడు, చంద్రమ్మ వాళ్ళని కంట్రోల్ చేస్తారు.

Karthika Deepam Mar23 Today Episode: సౌర్యను కలిసిన హిమ… అంతా మర్చిపోయి సౌర్య ఇంటికి వస్తుందా? లేక హిమను చంపేస్తుందా..?

Karthika Deepam Mar 24 Today Episode: సౌర్యను తలుచుకుని బాధ పడుతున్న హిమ :

మరోవైపు సౌందర్య, ఆనందరావు, హిమ ముగ్గురు కలిసి భోజనం చేస్తూ ఉండగా హిమ మాత్రం భోజనం చేయకుండా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. అది గమనించిన సౌందర్య ఏంటే ఆ ఆలోచన అన్నం తినకుండా అంటుంది.ఏమి లేదు నాన్నమ్మ ఇప్పుడు సౌర్య ఎలా ఉందో, ఎక్కడ ఉందో,ఏం చేస్తుందో అని బాధ పడుతు చెబుతుంది వాళ్ళ నానమ్మ తో. దాంతో సౌందర్య హిమకు ధైర్యం చెబుతుంది. ఇక ఆనందరావు సౌర్య కావాలనే మనల్ని తప్పించుకుని తిరుగుతుందేమో అని అంటాడు.

Karthika Deepam Mar 22 Today Episode: సౌర్య ఆటో వెనకాల వదిలేదేలే అని ఎవరిని ఉద్దేశించి రాసిందో తెలుసా..?
మేనమామ ఇంటికి వెళ్లిన సౌర్య:

మరోపక్క సౌర్య, ఇంద్రుడు, చంద్రమ్మలు ముగ్గురు కలిసి జైలర్ ఇచ్చిన ఇంటి అడ్రెస్ కు వస్తారు. అక్కడ సౌందర్య అల్లుడు అయిన సత్య ఉంటాడు..ఇక అక్కడ సత్య కొడుకు అయినటువంటి ప్రేమ్ కూడా ఉండడంతో అతన్ని చూసి సౌర్య చిరాకు పడుతుంది. ఇక ప్రేమ్ కూడా సౌర్యను చూసి విరుచుకు పడతాడు. అంతేకాకుండా వాళ్ళ నాన్నతో అసలు వీళ్ళను ఇంట్లోకి ఎందుకు రానించావు అని అంటాడు ప్రేమ్.ఇక సౌర్య కూడా ఏమాత్రం తగ్గకుండా గొడవకు దిగుతూ ప్రేమ్ ను ఎక్సట్రా అని అంటుంది. జైలర్ పంపిస్తే వచ్చాము అంటారు సౌర్యవాళ్ళు. ఆ మాట విని వీళ్ళని వంట పని చేయడానికి పెట్టుకోవద్దని అంటాడు ప్రేమ్.అప్పటికే సత్య మాట ఇచ్చేస్తాడు.సరే అని సత్య అనడంతో సౌర్య మనసులో వీళ్ళను ఇంట్లో ఉంచితే ఇల్లు అంతా దోచేస్తారు అనుకుని సార్ మా ఇంటి దగ్గర నుండే మీకు వంట చేసి తీసుకువస్తాం అంటుంది.. ఆ మాట విని ఇంద్రుడు, చంద్రమ్మ షాక్ అవుతారు. సరే మీ ఇష్టం అని. చెప్పి సత్య వెళ్ళిపోతాడు.

Karthika Deepam Mar 21 Today Episode: డాక్టర్ గా హిమ… ఆటో డ్రైవర్ గా సౌర్య…తగ్గేదేలే అంటున్న సౌర్య..!!
అత్త అవమానం తట్టుకోలేక బాధపడిన హిమ :

మరోవైపు హిమ, నిరూపమ్ లు స్వప్న వాళ్ళ ఇంటికి వెళతారు. ఇక వాళ్ళిద్దర్నీ చూసిన స్వప్న ఎందుకురా ఇంత లేట్ అయింది అని అడుగుతుంది. సరే గాని వచ్చేటప్పుడు కార్ నువ్వు నడిపావ లేక ఆమె నడిపిందా అని హిమను రకరకాల మాటలతో దెప్పి పొడుస్తుంది.దానికి హిమ ఎంతో బాధ పడుతుంది. అమ్మా ఏంటి ఇలా మాట్లాడుతున్నావ్ అని నిరూపమ్ అనడంతో తొడబుట్టినవాడు చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసారా అంటుంది. ఇక హిమ అత్తయ్యా నేను చేసిన తప్పుకు ఇప్పటికి మనసులో ఎంతగానో కుమిలిపోతున్న అంటుంది.

Karthika Deepam Mar 18 Today Episode: హిమను చుసిన సౌందర్య… తనను ఇంటికి తీసుకుని వెళ్తుందా… మరి సౌర్యను ఎలా పేస్ చేస్తుందో..?
చేసిన తప్పుకు ప్రతిరోజు కుమిలిపోతున్న హిమ :

ఒక్కోసారి చనిపోవాలి అనిపిస్తుంది అంటే నువ్వెందుకు చావడం లేమ్మా అని. వెటకారంగా అని అయినా నాకు మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడటం రాదు మీ నానమ్మ అలా అని అంటుంది.హిమ ఏదో అనబోతుంటే ఏమాత్రం అర్థం చేసుకోకుండా ఇంకొకసారి నువ్వు మా ఇంటికి రాకపోవడమే మంచిది అని అంటుంది స్వప్న.దాంతో హిమ చాలా బాగా బాధపడుతుంది.అరేయ్ నిరూపమ్ ఆవిడ వెళ్తుందిలే గాని గుమ్మం దాక వెళ్లి బాయ్ చెప్పి వచ్చెయ్ అంటుంది.హిమ ఏడిస్తూ బయటకు వెళ్ళిపోతుంది. మా అమ్మా అలా అంటుంది అని అసలు అనుకోలేదు… సారీ హిమ అంటాడు నిరూపమ్.. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.!

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?