NewsOrbit
న్యూస్

Salman Khan’s Ex Lover : అతడి బండారం త్వరలోనే బట్టబయలు అంటూ సల్మాన్ ఖాన్ మాజీ ప్రియురాలు సంచలన పోస్ట్..!

Salman Khan’s Ex Lover : 1990 కాలంనాటి బాలీవుడ్ యాక్ట్రెస్, సల్మాన్ ఖాన్ (Salman Khan) మాజీ గర్ల్‌ఫ్రెండ్ సోమీ అలీ (Somy Ali) తాజాగా ఒక సంచలన పోస్ట్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఒక వ్యక్తి నిజస్వరూపం, బండారం త్వరలోనే బట్టబయలు కాబోతోంది అంటూ ఆమె పేర్కొంది. ‘హార్వే వైన్‌స్టీన్ ఆఫ్ బాలీవుడ్’ అని పరోక్షంగా ఒక బాలీవుడ్ సెలబ్రిటీని ఈమె టార్గెట్ చేస్తోంది. హార్వే వైన్‌స్టీన్ ఒక అమెరికన్ మాజీ సినీ నిర్మాత. అంతేకాదు ఇతను చాలా రేప్స్, లైంగిక దాడిల్లో దోషిగా తేలిన ఒక నేరస్థుడు. అయితే ఇలాంటి కామాంధుడు బాలీవుడ్ లో ఉన్నారా??? ఉంటే అది ఎవరా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

Salman khan : సల్మాన్ ఖాన్‌తో మైత్రీ మూవీస్..హిందీలో జనతా గ్యారేజ్ రీమేక్..!

Salman Khan’s Ex Lover : పోస్ట్ లో ఐశ్వర్యరాయ్ ప్రస్తావన

సోమీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులో ఐశ్వర్యారాయ్ పేరును కూడా ప్రస్తావించింది. “హార్వే వైన్‌స్టీన్ ఆఫ్ బాలీవుడ్‌! మీ బండారం, చీకటి కోణాలు త్వరలోనే బట్టబయలు, బహిర్గతం అవుతాయి. మీరు వేధించిన మహిళలు ఏదో ఒక రోజు బయటకు వచ్చి ఎవరికీ తెలియని నిజాలను పంచుకుంటారు. ఐశ్వర్యరాయ్ లాగానే” అని సోమీ పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చింది. స్టిల్ సిల్హౌట్ స్టిల్‌ను షేర్ చేస్తూ వేధింపులకు గురైన అమ్మాయిలు ఐశ్వర్యరాయ్ మాదిరిగానే తమ స్టోరీస్ షేర్ చేస్తారని సోమీ తెలిపింది.

Chiranjeevi: చిరంజీవితో సల్మాన్ ఖాన్ .. అబ్బబ్బ ఇలాంటి సినిమా సీన్ ఇండియన్ చరిత్రలో మళ్ళీ రాదు !
అప్పుడే మొదలైన అనుమానాలు

సోమీ తన పోస్ట్ కామెంట్స్ సెక్షన్ ని ఆఫ్ చేసింది. అయితే అందరి దృష్టిని ఆకర్షించిన విషయం ఏమిటంటే… ఆమె పోస్ట్‌లో కనిపించిన సల్మాన్ ఖాన్, భాగ్యశ్రీ స్టిల్. ఈ స్టిల్ ‘మైనే ప్యార్ కియా’ మూవీలోని ‘ఆతే జాతే హస్తే గాతే’ పాటలోని ఉంటుంది. ఈ స్టిల్ లో మగవ్యక్తి సల్మాన్ ఖాన్ అయితే.. లేడీ యాక్ట్రెస్ భాగ్యశ్రీ. అయితే సోమీ ఆ ఫొటోనే ఎందుకు పోస్ట్ చేసింది?? ఆ ఫొటోకి పోస్ట్ లోకి మేటర్ కి ఉన్న ఇంటర్-లింక్ ఏంటి అని బాలీవుడ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

Related posts

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju