NewsOrbit
సినిమా

Prabhas: ప్ర‌భాస్‌తో క‌లిసి న‌టించాల‌నుందా..? అయితే ఈ అద్భుత అవ‌కాశం మీకే!

Prabhas: పాన్ ఇండియా స్థార్ ప్ర‌భాస్‌తో క‌లిసి న‌టించాల‌నుకుంటున్నారా..? అయితే మీకోసం ప్ర‌ముఖ నిర్మాత సంస్థ వైజయంతీ మూవీస్ వారు ఓ అద్భుత అవ‌కాశాన్ని ప్ర‌క‌టించారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్లే.. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ చేస్తున్న చిత్రాల్లో `ప్రాజెక్ట్‌-కె` ఒక‌టి. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొననె హీరోయిన్ గా నటిస్తుంది.

అలాగే మ‌రో ముఖ్య పాత్ర‌లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ క‌నిపించ‌బోతున్నారు. వైజయంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై సీనియ‌ర్ నిర్మాత అశ్వినీద‌త్ పాన్ వరల్డ్ స్థాయిలో ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రం.. ఇప్ప‌టికే కొంత షూటింగ్ సైతం పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమా కోసం కొత్త న‌టులు కావాలంటూ `ఫేస్ ఆఫ్ ది ఫ్యూచ‌ర్‌` పేరుతో క్యాస్టింగ్ కాల్ అనౌన్స్ చేసింది..

హైదరాబాద్‌లోని ఫీనిక్స్ అరేనా, టీఎస్ఐఐసీ పార్క్, హైటెక్ సిటీ వంటి ప్రాంతాలలో ఆడిషన్స్ జరగనున్నాయి. ఏప్రిల్ 3వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ఏప్రిల్‌ 4వ తేదీన ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు.

నటులు, మోడల్స్, డ్యాన్సర్లు, మ్యూజిషియన్లు, మార్షల్ ఆర్టిస్ట్స్, పెర్ఫార్మెర్స్ ఎవరైనా, ఏ వ‌య‌సు వారైనా ఆడిషన్స్ లో పాల్గొనవచ్చు. ఇక ఈ ఆడిషన్స్ లో ఒక్కొక్కరూ 30 సెకన్ల పాటు పర్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. మ‌రి ప్ర‌భాస్‌తో న‌టించాల‌నే కోరిక ఉంటే.. మీ ట్యాలెంట్ చూపించి ఈ అద్భుత అవ‌కాశాన్ని వినియోగించుకోండి.

Related posts

Blink OTT: డిజిటల్ ప్రీమియం కి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Megalopolis: 1977లో అఫీషియల్ అనౌన్స్మెంట్.. 2024లో థియేటర్ రిలీజ్.. ఏకంగా 47 ఏళ్ల షూటింగ్ చేసుకున్న హాలీవుడ్ చిత్రం..!

Saranya Koduri

Zee Mahotsavam OTT: టెలివిజన్లో సందడి చేసిన రమ్యకృష్ణ, కాజల్, జయప్రద.. ఓటీటీలో కూడా అందుబాటులో..!

Saranya Koduri

Dakshina Trailer: గూస్బమ్స్ పుట్టించే విధంగా కబాలి హీరోయిన్ మూవీ ట్రైలర్.. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఉప్పెన డైరెక్టర్..!

Saranya Koduri

Aquaman And The Lost Kingdom OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న హాలీవుడ్ మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Maya Petika OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టిన పాయల్ రాజ్ పూత్ మూవీ..!

Saranya Koduri

Comedian Srinu: ఎవ్వరు ఊహించలేని నిర్ణయం తీసుకున్న జబర్దస్త్ స్టార్ కమెడియన్ శ్రీను.. ఇకపై వాటికి దూరంగా..!

Saranya Koduri

Faima: అందుకే జబర్దస్త్ వదిలేసి బిగ్ బాస్ కి వెళ్ళాను.. బిగ్ బాస్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన ఫైమా..!

Saranya Koduri

Kajal Agarwal: సుడిగాలి సుదీర్ పై కాజల్ అగర్వాల్ ఫైర్.. అందరి ముందు అటువంటి ఫోటో చూపించిన సుధీర్..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. ఎందులో చూడాలంటే..!

Saranya Koduri

Sri Sathya: ది ఎపిక్ న్యూస్విఫ్ట్ కారు లాంచ్ చేసిన.. బిగ్బాస్ శ్రీ సత్య.. ఫొటోస్..!

Saranya Koduri

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N

Actress Kaniha: ఒట్టేసి చెపుతున్నా సినిమా హీరోయిన్ కనిహా గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే మ‌తిపోవాల్సిందే!

kavya N

Nani Movie: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని.. ఈ సినిమా హిట్ అయ్యుంటే మ‌హేష్ స్టార్ అయ్యేవాడే కాదా..?

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ చేతులారా వ‌దులుకున్న 5 సూప‌ర్ హిట్ సినిమాలు ఏవేవో తెలుసా?

kavya N