NewsOrbit
న్యూస్ సినిమా

NTR 30: పెళ్లి కారణంగా ఆలియా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందా..?

NTR 30: త్వరలో బాలీవుడ్ స్టార్ ఆలియా భట్ పెళ్లి చేసుకోబోతోంది. అయితే, దీని వల్ల మనకెమిటి వచ్చేది..అంటే మనకు ఏమీ రాకపోయినా ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం కాస్త డిసప్పాయింట్ అవుతున్నారట. అందుకు కారణం లేకపోలేదు. తారక్ గత నెల వచ్చి 1000 కోట్ల మార్క్‌ను టచ్ చేసిన ఆర్ఆర్ఆర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమాతో తారక్ పాన్ ఇండియన్ స్టార్‌గా మారిపోయాడు. దాంతో ఇప్పుడు చేయబోతున్న సినిమాల స్క్రిప్ట్స్ కూడా పాన్ ఇండియావి ఐతేనే చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడట. అంతేకాదు, గత ఏడాది ప్రకటించిన ఎన్టీఆర్ 30 కూడా ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమాగా మార్చుతున్నారు.

is alia bhatt out of ntr-30 movie
is alia bhatt out of ntr-30 movie

అందుకే, దర్శకుడు కొరటాల శివ ఎన్టీఆర్ 30 స్క్రిప్ట్ పనుల్లో పాన్ ఇండియాకు తగ్గట్టు కీలక మార్పులు చేస్తున్నారట. ఇక ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్య సినిమా రిలీజ్ కాగానే ఎన్టీఆర్ 30 పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నారు. ఈ ప్రాజెక్ట్ బాలీవుడ్ క్రేజీ బ్యూటీ ఆలియా భట్‌ను చిత్రబృందం ఎంచుకుంది. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌లో ఈ విషయాన్ని ఆలియా భట్ కూడా కన్‌ఫర్మ్ చేసింది. దాంతో ఎన్టీఆర్ అభిమానులే కాదు అందరూ ఈ విషయంలో చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నారు.

NTR 30: ఆలియా ఎన్టీఆర్ 30 నుంచి తప్పుకోనున్నట్టు ప్రచారం..?

ఈ సినిమాలో ఎన్టీఆర్ – ఆలియా జోడి ఏ రేంజ్‌లో అలరిస్తుందో..చూడాలని అని ఆసక్తికరంగా చెప్పుకుంటున్నారు. అనూహ్యంగా ఆలియా ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ నుంచి తప్పుకునే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయట. అందుకు కారణం త్వరలోనే ఆలియా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ను పెళ్లి చేసుకోబోతోంది. పెళ్లి తర్వాత ఈ జంట హనీమూన్ కోసం లాంగ్ ట్రిప్ వేయనున్నారట. అందుకే, ఇప్పుడు ఆలియా ఎన్టీఆర్ 30 నుంచి తప్పుకోనున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలీది గానీ అలా తప్పుకుంటే మాత్రం తారక్ అభిమానులకే కాదు ప్రేక్షకులందరికీ తీవ్ర నిరాశే. మరి ఆలియా కాకుండా కొరటాల శివ ఎవరిని మళ్లీ ఎంచుకుంటాడో చూడాలి.

Related posts

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella

Krishna Mukunda Murari April 30 2024 Episode 458: ముకుంద తో కలిసి వైదేహి నాటకం.. సరోగసికి ఏర్పాట్లు.. భవాని సర్ప్రైజ్ పార్టీ..?

bharani jella

Brahmamudi April 30 2024 Episode 397: ధాన్యంతో ఖబర్దార్ అని సవాల్ చేసిన కనకం.. కళ్యాణ్ ని విడిపించిన కావ్య.. అనామిక ను అవమానించిన స్వప్న.

bharani jella

Mamagaru: వియ్యంకుణ్ణి చూసి సూపర్వైజర్ గా నటిస్తున్న చంగయ్య..

siddhu

Guppedanta Manasu: రాజీవ్ నిజంగానే చనిపోయాడా లేదా.

siddhu

Malli Nindu Jabili: నువ్వు తల్లివి కాబోతున్నావు మల్లి అంటున్న మాలిని,అది విని షాక్ అయిన మల్లి..

siddhu

Madhuranagarilo: రుక్మిణిని నమ్మించడానికి శ్యామ్ ఏం చేయనున్నాడు..

siddhu

Paluke Bangaramayenaa: ముడుపు దొంగతనం చేశారంటున్న వైజయంతి, చందనని రవీంద్రాని అనుమానిస్తున్న బామ్మ..

siddhu