NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం..మరో ప్రోత్సాహక పంపిణీ పథకం ..! ఎవరికంటే..?

CM YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండి సంక్షేమ రధాన్ని పురుగులు పెట్టిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర అర్ధిక పరిస్థితి బాగోలేకపోయినా, కరోనా కష్టకాలం వచ్చినా నవరత్న పథకాలను కొనసాగిస్తూ వస్తున్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో పని చేస్తున్న వార్డు, గ్రామ వాలంటీర్లకు ఏటా నగదు ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరో కీలక ప్రకటన చేశారు సీఎం వైఎస్ జగన్. మంగళవారం వైద్య ఆరోగ్య శాఖపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

CM YS Jagan introduced new scheme
CM YS Jagan introduced new scheme

CM YS Jagan: సిబ్బంది ఛాలెంజ్ గా తీసుకుని

ఈ సందర్భంగా డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ  హెల్త్ కేర్ ట్రస్ట్ ఆసుపత్రుల్లో నూతనంగా ఏర్పాటు చేయనున్న సమాచార కియోక్స్ మోడల్ ను జగన్ పరిశీలించారు. ఆరోగ్య శ్రీలో మరింత సలువుగా వైద్య సేవలు పొందడం ఇలా అనే విధంగా సైన్స్ బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఒక ముఖ్యమంత్రిగా తాను లక్ష్యాలను నిర్దేశిస్తే ఆ లక్ష్యాలను అందుకునేందుకు యజ్ఞంలా అధికారులు పని చేయాలన్నారు. శాఖాధికారులు, వారి కింద పని చేస్తున్న సిబ్బంది ఛాలెంజ్ గా తీసుకుని ఆశించిన మార్పుల సాధనకు సీరియస్ గా పని చేయాలని సూచించారు. ఆరోగ్య శ్రీ సేవలు మరింత మెరుగ్గా ప్రజలకు అందించాలని ఆదేశించారు.

ఆరోగ్య మిత్రలకు కూడా నగదు ప్రోత్సాహకాలు

ప్రతిభ ఆధారంగా వాలంటీర్ల మాదిరిగా ఆరోగ్య మిత్రలకు కూడా నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. దీని ద్వారా ఆరోగ్య మిత్రల సేవలనూ గుర్తించినట్లు అవుతుందని అన్నారు జగన్. ఏడాదిలో ఒక రోజు ఎంపిక చేసి, ఆ రోజున నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలని సీఎం జగన్ చెప్పారు. సమీక్షా సమావేశంలో ఆరోగ్య శాఖ మంత్రి విడతల రజని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రవిచంద్ర, ఆరోగ్య శ్రీ సీఈఓ వినయ్ చంద్ తదితరులు పాల్గొన్నారు.

 

 

 

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju