NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS jagan: అగ్నిప్రమాద ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భాంతి .. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం

CM YS jagan: ఏలూరు జిల్లా మసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా మరి కొందరు గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద ఘటనపై సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి వెంటనే స్పందించారు. ఘటనపై తీవ్ర తీవ్ర దిగ్భాంత వ్యక్తం చేస్తూ మృతి చెందిన కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.25 లక్షల వంతున, తీవ్రంగా గాయపడిన వారికి రూ.5లక్షల వంతున, గాయపడిన వారికి రూ.2లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు సీఎం జగన్. ఘటనపై పూర్తి దర్యాప్తు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు. క్షతగాత్రులకు పూర్తి స్థాయిలో మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.

CM YS jagan announced exgratia on fire accidedent victims
CM YS jagan announced exgratia on fire accidedent victims

 

బుధవారం అర్ధరాత్రి ఫ్యాక్టరీలో జరిగిన ఈ ఘోర అగ్ని ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనం కాగా 13 మందికిపైగా కార్మికులు గాయపడ్డారు. క్షతగాత్రులు నూజివీడు, విజయవాడ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఫ్యాక్టరీలోని నాల్గవ యూనిట్ లో రియాక్టర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది.

Related posts

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju