NewsOrbit
ట్రెండింగ్

karate kalyani vs Srikanth Reddy: కరాటే కళ్యాణి ఇంట్లో చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్స్ సోదాలు..??

karate kalyani vs Srikanth Reddy: సినీనటి కరాటే కళ్యాణి అందరికీ తెలుసు. ఇండస్ట్రీలో పలు సినిమాలు చేసిన ఈమె రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో కూడా కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది. సినిమా పరంగా రాజకీయంగా ఇంకా పలు రకాలుగా యాక్టివ్ గా ఉండే కరాటే కళ్యాణి ఇంట్లో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు ఆదివారం నాడు సోదాలు నిర్వహించారు. పూర్తి విషయంలోకి వెళ్తే కరాటే కళ్యాణి అక్రమంగా ఓ చిన్నారిని కొనుగోలు చేసినట్లు ఫిర్యాదులు రావడంతో ఆమె ఇంట్లో సోదాలు చేపట్టారు.

Child Welfare Officers searches Karate Kalyani's house

ఇంట్లో ఉన్న చిన్నారి వివరాలు గురించి ఆరా తీస్తున్నారు. ఇటీవల తెలుగు ఫ్రాంక్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పాపులర్ అవుతున్న యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి పై కరాటే కళ్యాణి చేసుకోవడం తెలిసిందే. ఏకంగా శ్రీకాంత్ రెడ్డి ఉండే నివాసం వద్దకు వెళ్లి రోడ్డు పై పరిగెత్తించి మరి అతని బట్టలు చిరిగిపోయేలా… కరాటే కళ్యానీ తో పాటు ముగ్గురు కలిసి కొట్టారు. ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఫ్రాంక్ వీడియోలు చేస్తున్నాడని.. శ్రీకాంత్ రెడ్డిని రక్తం వచ్చేలా కరాటే కళ్యాణి కొట్టడం జరిగింది.

 

ఈ క్రమంలో నెలలు నిండిన పాపను కరాటే కళ్యాణి అడ్డం పెట్టుకోవడం జరిగింది. దీంతో శ్రీకాంత్ రెడ్డి ని కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కరాటే కళ్యాణి అక్రమంగా పాపను కొనుగోలు చేసినట్లు ఫిర్యాదులు రావడంతో ఆమె ఇంట్లో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతమాత్రమే కాదు వృద్ధాశ్రమం పేరిట చందాలు వసూలు చేసి లెక్కలు చూపకుండా కళ్యాణి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మత సంస్థలు మహిళా సంఘాలని అడ్డం పెట్టుకుని కొన్ని చోట్ల భూకబ్జాలకు పాల్పడినట్లు కూడా ఆమెపై ఆరోపణలు తాజాగా వినపడుతున్నాయి.

Related posts

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N