NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YSRCP Rajya Sabha: ఏపి వైసీపీ రాజ్యసభ అభ్యర్ధుల ఖరారు..రెడ్డి, బీసీ సామాజికవర్గాలకు పెద్ద పీట

YSRCP Rajya Sabha: ఏపి రాజ్యసభ అభ్యర్ధులను వైసీపీ ఖరారు చేసింది. రాజ్యసభ అభ్యర్ధుల పేర్లను సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మంగళవారం ఖరారు చేశారు. విజయసాయి రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్ రావులను రాజ్యసభ అభ్యర్ధులుగా ప్రకటించారు. ఈ నలుగురు నేతలు తొలుత సీఎం వైఎస్ జగన్ తో సమావేశం అయ్యారు. సీఎంతో భేటీ అనంతరం రాజ్యసభ అభ్యర్ధుల పేర్లను మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి లు మీడియాకు వెల్లడించారు.

YSRCP Rajya Sabha Candidates declared
YSRCP Rajya Sabha Candidates declared

YSRCP Rajya Sabha: బడుగు బలహీనవర్గాలకు పెద్ద పీట

ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ పార్టీలో ముఖ్యనేతలతో సంప్రదించిన తరువాత పేర్లను ఖరారు చేసినట్లు తెలిపారు. విజయసాయిరెడ్డిని మరో సారి రాజ్యసభకు పంపాలని నిర్ణయించినట్లు చెప్పారు. బీసీ సంక్షేమం సంఘం జాతీయ నేత ఆర్ కృష్ణయ్య, మరో బీసీ నాయకుడు బీదా మస్తాన్ రావు, సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డిలకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రత్యక్ష పోస్టులైనా, నామినేటెడ్ పోస్టులైనా వైసీపీది ఒకటే దారి అని, జనాభా దామాషా మేరకు బడుగు బలహీన వర్గాలకు పదవులు ఇస్తున్నామని చెప్పారు. ఈ నలుగురు రాజ్యసభ అభ్యర్ధుల్లో ఇద్దరు బీసీ నేతలని చెప్పారు. గత మూడేళ్లలో భర్తీ చేసిన అన్ని పదవుల్లో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు సజ్జల.

Related posts

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?