NewsOrbit
న్యూస్

Supreme Court: జీఎస్‌టీ కౌన్సిల్ సిఫార్సులపై సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు

Supreme Court: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కౌన్సిల్ సిఫార్సులపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. జీఎస్‌టీ కౌన్సిల్ సిఫార్సులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని జస్టిస్ చంద్రచూడా నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పింది. జీఎస్‌టీ పై చట్టాన్ని రూపొందించుకోవడానికి పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు సమానమైన అధికారులు కల్గి ఉంటాయని కోర్టు వెల్లడించింది. అవసరమైతే పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలు వేర్వేరుగా కూడా ప్రత్యేక చట్టాలను చేసుకోవచ్చని చెప్పింది.

Supreme Court key verdict on GST Issue
Supreme Court key verdict on GST Issue

 

Supreme Court: ఆర్టికల్ 246 ఏ, 279 నిబంధనల ప్రకారం

ఆర్టికల్ 246 ఏ, 279 నిబంధనల ప్రకారం పన్నుల విషయాలపై చట్టాలు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమాన అధికారాలు ఉన్నాయని పేర్కొన్న కోర్టు..ఒకదానికొకటి స్వతంత్రంగా వ్యవహరించలేవని తెలిపింది. ఒకరి ఆదేశాలను మరొకరిపై బలవంతంగా రుద్దవద్దని సూచించింది. ఏకాభిప్రాయం రావడానికి కేంద్ర రాష్ట్రాల మధ్య చర్చలు జరగాల్సిన అవసరం ఉందని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది.

 

2007 లో ఐజీఎస్టీ చట్టం ప్రకారం సముద్ర రవాణాపై పన్ను విధించడానికి సంబంధించి గుజరాత్ హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా దాఖలైన అప్పీల్ పై సుప్రీం కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. ఓడల్లో వస్తువుల రవాణా సేవలపై అయిదు శాతం ఐజీఎస్టీ విధించాలని 2017లో ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వగా దాన్ని హైకోర్టు రద్దు చేసింది. ఈ వ్యాజ్యం అప్పీలులో హైకోర్టు తీర్పును సుప్రీం ధర్మాసనం సమర్పించింది.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju