Subscribe for notification

Drinking: పైసా ఖర్చులేకుండా సింపుల్ గా మద్యం మానేయండిలా..!

Share

Drinking: మద్యం సరదాగా మరి వ్యసనంగా అదుపుతప్పి ప్రాణాలకు ప్రమాదంగా మారుతుంది.. ఒక్కసారి మద్యానికి అలవాటు పడితే బయటపడటం చాలా కష్టం.. ఈ అలవాటుతో అనేక ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకోవడంతోపాటు కొన్ని సార్లు ప్రాణాలకే ప్రమాదం.. మద్యానికి బానిసైన వారు దానిని మానేద్దాం అనుకునే వారికి ఈ సింపుల్ చిట్కా.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే టిప్ 60 రోజులు పాటిస్తే మద్యం పూర్తిగా మానేస్తారు..!

Ayurvedic remide For Control Alcohol Habit

ఈ చిట్కా కోసం మనం కరక్కాయలు తీసుకోవాలి. మూడు చిన్న సైజు కరక్కాయలను తీసుకొని వాటిని దంచి అందులో ఉండే తెల్లటి విత్తనాలను తొలగించాలి. ఇప్పుడు కరక్కాయలు మెత్తగా దంచి పొడి చేసుకోవాలి. అర గ్లాసు నీటిలో పావు చెంచా ముందుగా సిద్దం చేసుకున్న కరక్కాయ పొడి వేసి కలపాలి. ఇలా తయారుచేసుకున్న కషాయాన్ని ఉదయం టిఫిన్ చేసిన అరగంట తర్వాత ఎవరైతే మద్యం సేవిస్తారో వారు తాగాలి. ఇలా క్రమం తప్పకుండా 60 రోజుల పాటు తాగితే మద్యం జోలికి వెళ్లరు.

Ayurvedic remide For Control Alcohol Habit

ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కానీ.. రాత్రి భోజనం తర్వాత కానీ ఈ కషాయాన్ని తీసుకోకూడదు. ఉదయం అల్పాహారం తర్వాత మాత్రమే ఈ కషాయాన్ని తాగాలి. ఇలా తాగితే ప్రయోజనాలు కలుగుతాయి. అదే విధంగా 60 రోజులపాటు ప్రతి రోజు తీసుకోవాలి. మధ్యలో ఆపేస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదు. వరుసగా ఆరవై రోజులపాటు ఈ కషాయాన్ని తీసుకుంటే మద్యం జోలికి వెళ్లరు. కరక్కాయ లో ఉండే విలువైన ఔషధ గుణాలు మద్యం తాగకుండా మనల్ని నియంత్రిస్తాయి.


Share
bharani jella

Recent Posts

Ravi Teja: ఆ సినిమా ఔట్‌పుట్‌పై రవితేజ తీవ్ర నిరాశ.. ప్రమోషన్లకు రానని!

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ రామారావు ఆన్ డ్యూటీ. ఈ మూవీ జూలై…

29 mins ago

Rakul Preet Singh: ఆ కుర్ర హీరోతోనే మరో సినిమా చేస్తోన్న రకుల్.. అసలేం జరుగుతోంది..?

Rakul Preet Singh: ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సినిమాలు నటించడం చాలావరకు తగ్గించింది. బాలీవుడ్‌పైనే…

1 hour ago

Dil Raju: ఇండస్ట్రీలో మరో సంచలనానికి తెర లేపిన దిల్ రాజు..??

Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…

2 hours ago

Today Horoscope: జూలై 5 – ఆషాడమాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…

4 hours ago

Samantha Tapsee: సమంత సినిమా పై క్లారిటీ ఇచ్చిన తాప్సి..!!

Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…

7 hours ago

God Father: చిరంజీవి “గాడ్ ఫాదర్” లుక్ అదరగొట్టేసింది.. ఫ్యాన్స్ నుండి పాజిటివ్ టాక్..!!

God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…

8 hours ago