NewsOrbit
ట్రెండింగ్

India China Boarder: శివుని పెళ్లి చేసుకుంటా.. నేనే పార్వతిని అంటూ చైనా సరిహద్దు వద్ద ఓ మహిళ హల్ చల్..!!

India China Boarder: భారత్-చైనా సరిహద్దుల మధ్య ఓ మహిళ నేనే పార్వతిని… శివుని పెళ్లి చేసుకోవడానికి ఇక్కడ వచ్చా అంటూ రచ్చ రచ్చ చేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లక్నోకు చెందిన హర్మిందర్ కౌర్ అనే మహిళ భారత్-చైనా సరిహద్దు మధ్య.. ఉత్తరాఖండ్  లోని గుంజి అనే ప్రాంతంలో 15 రోజులు గడపటానికి అధికారుల వద్ద అనుమతి తీసుకోవటం జరిగింది. ఈ క్రమంలో గడువు ముగిసి రావటానికి నిరాకరించటం మాత్రమే కాకుండా నేనే పార్వతీదేవి అవతారాం.

To marry Shiva .. I call myself Parvati A woman at the Chinese border

కైలాసం పర్వతంలో శివుడు ఉన్నాడు. ఆయన్ని పెళ్లి చేసుకుంటా. నన్ను బలవంతంగా తీసుకెళ్లాలని చూస్తే ఆత్మహత్య చేసుకుంటానని… సదరు మహిళ అధికారులకు చుక్కలు చూపించింది. దీంతో సదరు మహిళ ని బయటకు తీసుకు రావడానికి అధికారులు తలలు పట్టుకుంటున్నారు. శివుని పెళ్లి చేసుకుంటే గాని బయటకు వచ్చే ప్రసక్తే ఉండదని ఆ మహిళ కరాఖండిగా చెబుతుంది. కానీ ఆమె ఉంటుంది ఇండో-చైనా సరిహద్దుకు సమీపంలోని నాభిధాంగ్‌లోని నిషేధిత ప్రాంతం.

దీంతో పోలీసులు ఆమెను ఎలాగైనా బయటకు తీసుకురావటానికి నానా తంటాలు పడుతున్నారు. మొదటిసారి ప్రయత్నం చేసిన సమయంలో ఆత్మహత్య చేసుకుంటానని తెలపటంతో.. వేనుదిరిగిన పోలీసు బృందం ఈ సారి పెద్ద బలగాలు తీసుకెళ్లి…హర్మిందర్ కౌర్ అనే మహిళనీ బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉంది. పితోర్‌గఢ్ ఎస్పీ లోకేంద్ర సింగ్ ఈ విషయం గురించి మాట్లాడుతూ ఆమెను సురక్షితంగా నైనా ఎలాగైనా బయటకు తీసుకు వస్తామని తాజాగా చెప్పుకొచ్చారు.

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri