NewsOrbit
Entertainment News సినిమా

Tamannaah and Anil Ravipudi: మిల్కీ బ్యూటీ ఇప్పుడొచ్చి ఏం ప్రయోజనం!?

Anil Ravipudi and Tamannaah fight

Tamannaah and Anil Ravipudi : సమ్మర్ సోగ్గాళ్లుగా థియేటర్స్ ముందుకు వచ్చిన F3 మూవీ.. చెప్పినట్లుగా ఆడియన్స్‌కు నవ్వుల విందు అందిస్తోంది. F2 సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా.. కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. మే 27న విడుదలైన ఎఫ్3 సినిమాకు సినీ ప్రియుల నుంచి భారీ స్పందన వస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో త‌మ‌న్నా, మెహ‌రీన్ హీరోయిన్లుగా నటించారు. సోనాల్ చౌహాన్, మురళీ శర్మ, రాజేంద్రప్రసాద్, అలీ, సునీల్ ఇతర పాత్రల్లో యాక్ట్ చేశారు.

 

Latest update on Tamannaah and Anil Ravipudi feud

తమన్నాతో గొడవపై అనిల్ రావిపూడి క్లారిటీ..

Anil Ravipudi clarifies on his bitter fight with Tamannaah.

ఈ మూవీ రిలీజ్ కు ముందు మిల్కీ బ్యూటీ తమన్నా తప్ప… విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, మెహ్రీన్, అనిల్ రావిపూడి, దిల్ రాజు.. సునీల్.. ఇలా ప్రతీ ఒక్కరు ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. అయితే ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి మరియు తమన్నా మధ్య గొడవైందని అందుకే తను ప్రమోషన్స్ కి రావడం లేదు అంటూ ప్రచారం మొదలైంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనిల్ రావిపూడి ఈ పుకార్లపై రియాక్ట్ అయ్యారు. “ఒకరోజు తమన్నా చాలా మంది ఆర్టిస్టులతో ఒక సన్నివేశం షూట్ చేయాల్సి వచ్చింది. కానీ అప్పుడు తన సమయం దాటిపోయింది అని, నెక్స్ట్ డే జిమ్ కి వెళ్ళాలని అందుకే వెళ్ళిపోతానని చెప్పింది. దీంతో మా మధ్య చిన్న డిస్టర్బన్స్ వచ్చింది. దాని వల్ల రెండు మూడు రోజులు మా మధ్య పెద్దగా మాటలు లేవు. కానీ నా సినిమా కాబట్టి నేనే మళ్లీ వెళ్లి మాట్లాడేశాను. ఇప్పుడు మేము బాగానే ఉన్నాము. తను వేరే సినిమా షూటింగ్ తో బిజీగా ఉండడం వల్ల ప్రమోషన్స్ కి రాలేకపోయింది కానీ మరేమీ లేదు” అని క్లారిటీ ఇచ్చారు అనిల్ రావిపూడి.

ఎఫ్.3 మూవీ ప్రమోషన్స్ కి తమన్నా..!

అయితే తాజాగా అనిల్ రావిపూడి చేసిన ప్రకటన పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సినిమా విడుదలై రెండవ వారం కూడా పూర్తి కాబోతున్న నేపథ్యంలో ఇప్పడు తమన్నా ప్రమోషన్స్ లో పాల్గొంటుందని చెప్పడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పడు తమన్నా వచ్చి ప్రమోషన్స్ లో పాల్గొని ఏం లాభమని కామెంట్ లు చేస్తున్నారు. కొంత మందైతే భద్ర సినిమాలోని సునీల్ – రవితేజ ల మధ్య వచ్చే సన్నివేశంలో సునీల్ చెప్పిన డైలాగ్ ని గుర్తు చేసుకుంటున్నారు.

Related posts

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Bigg Boss Vasanthi: నేను మధ్యాహ్నం ఒంటి గంటకి లెగిచిన నన్ను ఆమె ఏమీ అనదు.. బిగ్ బాస్ వాసంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Alluri Sitarama Raju: 50 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు.. ఈ మూవీ అప్పట్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Small Screen Couple: పెళ్లయి నెల తిరక్కముందే విడాకులు తీసుకుంటున్న బుల్లితెర నటుడు కూతురు… నిజాలను బయటపెట్టిన నటి..!

Saranya Koduri

Naga Panchami: తుది దశకు చేరుకున్న నాగపంచమి సీరియల్.. త్వరలోనే ఎండ్..!

Saranya Koduri

Devatha: అంగరంగ వైభోగంగా గృహప్రవేశం జరుపుకున్న దేవత సీరియల్ నటి వైష్ణవి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Karthika Deepam 2 May 2nd 2024 Episode: దీపకి నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చిన కార్తీక్.. తప్పు చేశానంటూ బాధపడ్డ సుమిత్ర..!

Saranya Koduri

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

Brahmamudi May 2 Episode 399 :10 లక్షలు తీసుకున్న వ్యక్తి గురించి కావ్య ఆరా..రెండు రోజుల లో గుట్టు రట్టు అవుతుందన్న స్వప్న..కోటి రూపాయలు అప్పు..

bharani jella

Krishna Mukunda Murari May 2 Episode 460 :కృష్ణ శ్రీమంతం రోజే భవానీకి నిజం తెలియనుందా? సరోగసి మీద భవాని అభిప్రాయం.. ముకుంద మీద మురారి అనుమానం..?

bharani jella