NewsOrbit
Entertainment News సినిమా

Sai Pallavi: ఆమెను కలుసుకుని ఏడ్చేసిన హీరోయిన్ సాయి పల్లవి..!!

Sai Pallavi: హీరోయిన్ సాయి పల్లవి.. దగ్గుబాటి రానా కలిసి నటించిన సినిమా విరాటపర్వం. మరి కొద్ది రోజుల్లో ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఈ క్రమంలో “విరాటపర్వం” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు జరుగుతున్న తరుణంలో విక్టరీ వెంకటేష్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. ఇద్దరూ ముఖ్య అతిథులుగా హాజరు అవుతున్నారు. యుద్ధం నేపథ్యంలో మధ్యలో పుట్టిన ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కిన “విరాటపర్వం”లో.. సాయి పల్లవి , రానా మాత్రమే కాదు ప్రియమణి కూడా నటించడం జరిగింది.

heroine sai pallavi met sarala family members in warangale

ఇదిలా ఉంటే తాజాగా.. సినిమాలో వెన్నెల అనే పాత్ర సాయి పల్లవి చేయడం జరిగింది. అయితే ఈ క్యారెక్టర్ కి స్ఫూర్తి.. వరంగల్ కి చెందిన సరళ అనే మహిళ. ఈ సందర్భంలో తాజాగా డైరెక్టర్ వేణు, హీరో హీరోయిన్ సాయి పల్లవి, రానా సరళ మహిళ ఇంటికి వెళ్లడం జరిగింది. సరళ కుటుంబ సభ్యులను సినిమా యూనిట్ సభ్యులు కలసి వారి బాగోగులు ముచ్చటించారు. ఈ సందర్భంలో సరళ తల్లి సాయి పల్లవిని చూసి అచ్చం తన కూతురు.. చూసినట్టే ఉందని ఎమోషనల్ కావడంతోపాటు తెలంగాణ ఆచారం ప్రకారం.. చీర..సారె  కూడా ఇవ్వటంతో సరళ కుటుంబసభ్యులు చూపిన ప్రేమకు సాయిపల్లవి ఏడ్చేసిందట.

ఇక వరంగల్ కి సాయి పల్లవి రావటంతో సరళ ఇంటి దగ్గర సందడి వాతావరణం నెలకొంది. సాయి పల్లవి ని చూడటానికి చాలా మంది రావడం జరిగింది. నక్సల్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక వరంగల్ లో ఇటీవల జరగడం తెలిసిందే. అయితే మరో గ్రాండ్ ఈవెంట్.. “విరాట పర్వం” సినిమా యూనిట్ ప్లాన్ చేయటం జరిగింది. ఈ వేడుకకు వెంకటేష్ తో పాటు చరణ్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నట్లు సమాచారం.

Related posts

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

bharani jella

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 09 Episode 466:ముకుంద ఆదర్శల పెళ్లికి భవానీ గ్రీన్ సిగ్నల్.. ఆదర్శ్ కి కట్టు కథ చెప్పిన ముకుంద ..మురారి మనసులో ముకుంద.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri