NewsOrbit
జాతీయం న్యూస్

PM Modi: కొత్త గెటప్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ … వీడియో వైరల్

PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహజంగా ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంత వేషధారణలో కనిపిస్తూ కనువిందు చేస్తుంటారు. మంగళవారం పూణెలో ప్రధాన మంత్రి మోడీ కొత్త గెటప్ లో కనువిందు చేయడంతో పాటు తంబూర చేబూని చిడతలు వాయించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం పూణెలో పర్యటించారు. అక్కడి డెహూ ప్రాంతంలో సంత్ తుకారామ్ ఆలయ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

PM Modi New Look Video viral
PM Modi New Look Video viral

17వ శతాబ్దికి చెందిన ప్రముఖ వాగ్గేయకారుడు సంత్ తుకారామ్ పేరిట ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ఆక్కడి సంప్రదాయ వస్త్రధారణ ప్రకారం మోడీ తలపాగా చుట్టారు. ఈ సందర్భంలో ప్రధాని మోడీకి ఆలయ పాలకమండలి సభ్యులు తుంబుర, చిడతలు బహుకరించారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ తుంబుర చేబూని చిడతలు వాయించారు. సంత్ తుకారామ్ అభంగ పేరిట భక్తి సాహిత్యాన్ని లఖించారు. అనేక కీర్తనలు రచించారు. ఆయన మరణానంతరం అక్కడ చిన్న మందిరం ఏర్పాటు చేశారు. ఇటీవల దానికి ఆలయ రూపు కల్పించారు.

Related posts

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju