NewsOrbit
Entertainment News సినిమా

Nagachaithanya Samantha: “నాగచైతన్య -శోభిత దూళిపాళ్ల” డేటింగ్ వార్తపై ఘాటుగా రియాక్ట్ అయిన సమంత..!!

Nagachaithanya Samantha: “మేజర్” మూవీలో కీలక పాత్ర పోషించిన శోభిత దూళిపాళ్లతో నాగచైతన్య డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు రావడం తెలిసిందే. శోభిత దూళిపాళ్ల.. “మేజర్” ప్రమోషన్ సమయంలో ఇంకా హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి నాగచైతన్య ఇంటిలో ఉంటున్నట్లు ఇద్దరూ కలిసి హోటల్స్ కి వెళ్తున్నట్లు రకరకాలుగా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే ఈ విషయంలో నాగచైతన్య ఫ్యాన్స్ సమంత పిఆర్ టీం పై సీరియస్ కావటం జరిగిందట. శోభిత దూళిపాళ్ల.. నాగచైతన్య డేటింగ్ న్యూస్ కావాలని క్రియేట్ చేసినట్లు నాగచైతన్య అభిమానులు సమంత పిఆర్ టీం పై ఎడాపెడా తిట్లు సోషల్ మీడియాలో తిరుగుతున్నారట.

Samantha reacted strongly to the news of Nagachaitanya Shobhita Dulipalla dating

దీంతో సమంత ఈ విషయంపై గార్డ్ గా రియాక్ట్ అయ్యింది. “అమ్మాయి మీద రూమర్ వస్తే అది ఖచ్చితంగా నిజమవుతుంది. అబ్బాయి మీద రూమర్ వస్తే అది అమ్మాయి ప్లాన్ చేసినట్లు. కొంచెం ఎదగండి. ఇందులో ఉన్న వారిద్దరూ వారి జీవితాలలో మూవ్ ఆన్ అయిపోయారు. మీరు కూడా మూవ్ ఆన్ అవ్వండి. మీరు చేసే పని మీద మీ కుటుంబం పైన దృష్టి పెట్టండి.. ముందుకు సాగండి అంటూ తనదైన శైలిలో.. సమంత ఘాటుగా రిప్లై ఇవ్వడం జరిగింది. దీంతో సమంత పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మామూలుగా చైతు  చాలావరకు సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండరు.

కానీ నాగచైతన్య …శోభిత దూళిపాళ్ల డేటింగ్ వార్తపై ఎవరు రియాక్ట్ కాకపోయినా సమంత రియాక్ట్ కావటం.. ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. సమంత.. నాగచైతన్య పెళ్లి చేసుకుని విడిపోయి ఎనిమిది నెలల కావటం జరిగింది. విడిపోయిన తరువాత చైతూ -సమంత ఎవరితో కూడా కలిసినట్లు మొన్నటి వరకు వార్తలు ఏమీ రాలేదు. కానీ ఫస్ట్ టైం నాగ చైతన్య…హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో కలసి డేటింగ్ చేస్తున్నట్లు నిన్నటి నుండి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం.. దానికి సమంత రియాక్ట్ కావడంతో మరింత చర్చకు దారి తీసింది.

Related posts

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri