NewsOrbit
Entertainment News సినిమా

భారీ ధరకు “లైగర్” డిజిటల్ రైట్స్..??

రౌడీ విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన “లైగర్” ఆగస్టు 25వ తారీకు రిలీజ్ కానుంది. ఇటీవలే  ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి. సినిమా సాంగ్స్ , ఫోటోలు బాగా ఆకట్టుకోవడంతో పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం డిజిటల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి. విషయంలోకి వెళ్తే స్టార్ గ్రూప్ సంస్థ “లైగర్” డిజిటల్ హక్కులను 55 కోట్ల రూపాయలకు సొంతం చేసుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే “లైగర్” ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాలు జులై 21వ తారీఖున జరగటం తెలిసిందే.

Liger digital rights for huge price..

కాగా విడుదలైన “లైగర్” ట్రైలర్ లు… సోషల్ మీడియాలో రికార్డ్ స్థాయి వ్యూస్ లైకులు సాధిస్తున్నాయి. విజయ్ దేవరకొండ ని ఎవరు చూపించని రీతిలో… డైరెక్టర్ పూరి చూపించడం జరిగింది. నత్తివాడిగా మాత్రమే కాదు బాక్సర్ గా.. విజయ్ దేవరకొండ కనిపిస్తున్నాడు. వరుస పరాజయాలలో ఉన్న విజయ్ దేవరకొండ “లైగర్” తో మళ్లీ హిట్టు ట్రాక్ ఎక్కాలని.. ఈ సినిమా కోసం బాగా కష్టపడటం జరిగింది. “లైగర్” ఎలాగైనా హిట్ అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Liger digital rights for huge price..

ఆగస్టు 25వ తారీకు విడుదల కానున్న “లైగర్” విజయం సాధిస్తుందో లేదో చూడాలి. ఈ సినిమాలో హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ సన్నివేశాలు ఉన్నట్లు సమాచారం. అంతేకాదు ఇప్పటికే తాను ఏ సినిమాలో వేయని రీతిలో “లైగర్”లో డాన్స్ వేసినట్లు విజయ్ దేవరకొండ చెప్పడం జరిగింది. పైగా ఈ సినిమాలో అంతర్జాతీయ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ కూడా నటించడం జరిగింది. ఫస్ట్ టైం పాన్ ఇండియా లెవెల్ లో సినిమా తీయడంతో పూరి “లైగర్” నీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగిందట.

Related posts

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

Nuvvu Nenu Prema May 08 Episode 618:విక్కీ ఇంటికి వచ్చి అరవింద ముందు కృష్ణ నటన.. కుచల అలక.. కృష్ణ ని కొట్టిన విక్కీ.. అరవింద భాద..

bharani jella

Krishna Mukunda Murari May 08 Episode 465: అమృతకి ఫేక్ రిపోర్ట్స్ చూపించిన కృష్ణ.. ముకుంద బిడ్డకి కృష్ణ పూజలు.. హాస్పిటల్లో నిజం బయటపడనుందా?

bharani jella

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri