NewsOrbit
రాజ‌కీయాలు

అభ్యర్థులతో భేటీ ఎందుకంటే..

అమరావతి, ఏప్రిల్ 19: టిడిపి అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు పోటీ చేసిన అభ్యర్థులతో ఈ నెల 22వ తేదీన సమావేశం కానున్నారు. 23వ తేదీ నుండి ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి వెళుతున్న నేపథ్యంలో ఒక రోజు ముందు అభ్యర్థులతో వివిధ అంశాలను చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

ప్రధానంగా మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని టిడిపి అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నా, జాతీయ సర్వేలు వైసిపికి అనుకూలంగా వెల్లడిస్తుండటం, వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి కూడా విజయంపై ధీమాగా ఉండటంతో మరో సారి అభ్యర్థులతో నియోజకవర్గాల వారీగా పోలింగ్ వివరాలు పరిశీలనకు అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు భావిస్తున్నారు.

175 అసెంబ్లీ, 25 లోక్‌సభ అభ్యర్థులు, ముఖ్య నాయకులతో ఈ సమావేశంలో చంద్రబాబు చర్చించనున్నట్లు  సమాచారం. ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు 150 ప్లస్ అసెంబ్లీ స్థానాలు ఖాయమని చెప్పుకుంటూ వచ్చారు. అయితే పోలింగ్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత 120నుండి 140 స్థానాలు ఖాయమని చంద్రబాబు అంతర్గత సమావేశాల్లో నేతలతో చెబుతున్నట్లు పేర్కొంటున్నారు. ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడికి మరో నాలుగు వారాలు ఉన్న నేపథ్యంలో అభ్యర్థులతో చంద్రబాబు భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.

Related posts

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

Leave a Comment