NewsOrbit
Entertainment News సినిమా

NTR: మరోసారి డబల్ రోల్ లో ఎన్టీఆర్..?

NTR: “RRR”తో ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించారు. ఈ సినిమాలో తారక్ చేసిన కొమరం భీం పాత్ర చాలామందిని ఆకట్టుకుంది. సినిమా విడుదలయ్యాక ఇండియాలో రామరాజు పాత్రలో చరణ్ అద్భుతంగా నటించాడని అతనికి ఎక్కువ స్క్రీన్ ప్రజెన్స్ వచ్చినట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో తారక్  అభిమానులు రాజమౌళి పై నెగిటివ్ కామెంట్లు చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా “RRR”లో తారక్ పాత్రకి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. అంతేకాదు ఆస్కార్ అవార్డు గెలిచే రీతిలో కూడా.. ఇటీవల కథనాలు వస్తూ ఉన్నాయి.

NTR in a double role once again
NTR 31

ఇదంతా పక్కన పెడితే ఎన్టీఆర్ మరోసారి డబల్ రోల్ లో నటించనున్నట్లు లేటెస్ట్ గా ఓ వార్త వైరల్ అవుతుంది. మేటర్ లోకి వెళ్తే “కేజిఎఫ్” దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో.. తారక్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ ఏడాది మే నెలలో తారక్ పుట్టిన రోజు నాడు విడుదల చేయడం జరిగింది. చాలా వైల్డ్ గా తారక్ లుక్ ఉంది. ఈ సినిమా పిరియాడిక్ డ్రామా తరహాలో స్క్రిప్ట్ నీ ప్రశాంత్ నీల్ సెట్ చేసినట్లు.. విలన్ ఇంకా హీరోగా డబల్ రోల్ లో ఎన్టీఆరే నటించనున్నట్లు టాక్ వినిపిస్తుంది.

NTR in a double role once again
NTR 31

మరి ఇదే నిజమైతే అభిమానులకు ఫుల్ మీల్స్ అని మేకర్స్ అంటున్నారు. గతంలో “జై లవకుశ”లో ఎన్టీఆర్ డబల్ రోల్ లో కనిపించారు. “జై లవకుశ” సూపర్ డూపర్ హిట్ అయింది. మరిప్పుడు ఇదే తరహాలో ప్రశాంత్ నీల్… ఎన్టీఆర్ సినిమా స్టోరీ సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కొరటాలతో చేయబోయే సినిమా కోసం ఎన్టీఆర్ రెడీ అవుతున్నారు. కొరటాల ప్రాజెక్టు అయిన వెంటనే ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ తారక్ స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం.

Related posts

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella

Krishna Mukunda Murari May 11 Episode 467: ఆదర్శతో ముకుంద పెళ్లి అంగీకరించని మురారి.. ముకుంద తల్లి కాబోతున్న విషయం అమృత ద్వారా బయటపడనుందా?

bharani jella

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri