NewsOrbit
న్యూస్ హెల్త్

Eye care: కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి ఆహారం తినాలో తెలుసుకోండి..!

Eye care: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం కూడా చాలా ముఖ్యమైనది. ఈ అవయవం యొక్క పనితీరు సరిగా లేకున్నా జీవితంలో ఏదో ఒక లోటు కనిపిస్తూనే ఉంటుంది. మరి ముఖ్యంగా మన శరీరంలో కళ్ళు అనేవి చాలా ముఖ్య పాత్రను పోషిస్తాయి. ఒక విధంగా చెప్పాలంటే కళ్ళు లేకుంటే జీవితం శున్యం. కళ్ళు కనిపించకపోతే అంతా చీకటి కమ్మేసిన అంధకారమే.. మన రోజు లేచిన దగ్గర నుండి మన కళ్ళతోనే ప్రపంచాన్ని చూస్తూ ఉంటాము. అలాగే కళ్లు చాలా సున్నిత అవయవాలు. వాటిని పదిలంగా ఉంచుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది. కంటి చూపు బలహీనంగా మారినప్పుడు సరైన పోషకాలు అందడంలేదని గుర్తించి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహార పదార్ధాలను తినాలి.ఒకప్పుడు వయసు పై బడిన తరువాత కళ్ళ అద్దాలు వచ్చేవి కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసులోనే కళ్లద్దాలు ఉపయోగిస్తున్నారు. రోజు వారి ఆహారంలో శక్తివంతమైన విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలను తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగురించి అవుతుంది. మరి ఎలాంటి ఆహారం తింటే కళ్ళకు మంచి జరుగుతుందో తెలుసుకుందాం..

లుటీన్ & జియాక్సంతిన్:

Eyes

లుటీన్, జియాక్సంతిన్ ఎక్కువగా లభించే ఆహార పదార్ధాలను తింటూ ఉండాలి. అందుకోసం ఎక్కువగా బ్రోకలీ, మొక్కజొన్న, బఠానీలను ఆహారంలో భాగంగా చేసుకోవాలి.ఇవి తినడం వలన దీర్ఘకాలిక కంటి వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.

విటమిన్ సి:

Vitamin c foods

విటమిన్ సి కలిగిన ఆహార పదార్ధాలు తినడం వలన కంటిశుక్లం ప్రమాదం తగ్గుతుంది.ఇందుకోసం నారింజ, ద్రాక్ష, స్ట్రాబెర్రీ, బొప్పాయి, పచ్చిమిర్చి, టమోటాలు, నిమ్మకాయలు ఆహారంలో భాగంగా చేసుకోవాలి.

విటమిన్ ఈ:

Eye care


విటమిన్ ఈ ఫ్రీ రాడికల్స్ నుంచి కళ్లని కాపాడుతుంది. విటమిన్ E ఎక్కువగా కూరగాయల నూనెలలో లభిస్తుంది. అలాగే గింజలు, గోధుమలు, చిలగడదుంపలలో కూడా ఎక్కువగా ఉంటుంది.అలాగే ఫోలిక్ ఆసిడ్ కలిగిన తోటకూర, పుదీనా, పాలకూర, క్యారెట్,పప్పు ధాన్యాలు, నట్స్, కూడా తింటూ ఉండాలి

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్:

రెటీనా పనితీరుకు చాలా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ముఖ్యమైనవి. దీని కోసం సాల్మన్, ట్యూనా, ఇతర నీటి చేపలను ఎక్కువగా తీసుకోవడం మంచిది.

విటమిన్ ఏ :

Viramin A

కంటి చూపును పెంపొందించడంలో విటమిన్-ఎ ముఖ్యపాత్ర పోషిస్తుంది.విటమిన్ ఏ కంటిచూపుతోపాటు ఎముకలు, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.ఇది కార్నియాను కాపాడి, కంటి చూపును మెరుగుపరుస్తుంది. వయోభారం వల్ల వచ్చే కంటి సంబంధ సమస్యలు కూడా రావు.



Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju