NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో సీఎం జగన్ సమావేశం..ఎందుకంటే..?

ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి (జగన్), భారతీ రెడ్డి దంపతులు ఈ రోజు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో సమావేశం అయ్యారు. విజయవాడలోని రాజ్ భవన్ కు చేరుకున్న సీఎం జగన్ దంపతులకు రాజ్ భవన్ సంయుక్త కార్యదర్శి సూర్యప్రకాష్ స్వాగతం పలికారు. మర్యాదపూర్వకంగా జరిగిన ఈ సమావేశంలో సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ మద్య వివిధ అంశాలపై చర్చించారు. సమకాలీన రాజకీయ, సామాజిక అంశాల పురోగతిపై గవర్నర్ కు సీఎం జగన్ వివరించారు. దాదాపు అరగంటకు పైగా వీరిద్దరి మధ్య భేటీ కొనసాగింది.

AP CM YS Jagan Meets Governor Biswabhusan Hari Chandan

 

తొలుత గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ను సీఎం జగన్ దుశ్సాలువాతో సత్కరించి శ్రీవెంకటేశ్వరస్వామి వారి జ్ఞాపికను బహుకరించారు. అనంతరం గవర్నర్ కూడా జగన్ కు శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. తొలుత రాజ్ భవన్ వద్ద సీఎం జగన్ దంపతులను సాధారణ పరిపాలనా శాఖ రాజకీయ కార్యదర్శి ముత్యాల రాజు. జిల్లా కలెక్టర్ డిల్లీ రావు, నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా, ఎమ్మెల్సీ తలశిల రఘురాం తదితరులు స్వాగతం పలికారు.

సీఎం జగన్ కీలక ఆదేశాలు .. ఆ కుటుంబాలకు రూ.2వేల తక్షణ సాయం

AP CM YS Jagan Meets Governor Biswabhusan Harichandan

Related posts

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju