NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Pawan Kalyan: పోలీసుల వలయంలో ఇప్పటం .. పోలీసులు అడ్డుకోవడంతో మంగళగిరి నుండి కాలినడకన పవన్ కళ్యాణ్

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయం నుండి ఇప్పటం గ్రామానికి కాలినడకన బయలుదేరారు. ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్ల నిర్మాణాలను కూల్చివేయడాన్ని పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. బాధితులను పరామర్శించేందుకు ఈ రోజు పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామం సందర్శించనుండటంతో గ్రామంలో విస్తృతంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటం గ్రామం వెళ్లేందుకు నిన్న రాత్రే మంగళగిరికి చేరుకున్నారు పవన్ కళ్యాణ్.

Pawan Kalyan

 

పవన్ కళ్యాణ్ వాహనాల్లో మంగళగిరి నుండి ఇప్పటం బయలుదేరగా, అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన కారు దిగి పార్టీ శ్రేణులతో కలిసి కాలినడకన ఇప్పటం బయలుదేరారు. కొద్దిసేపటిలో ఇప్పటం చేరుకోనున్నారు.  అరెస్టు చేస్తే చేసుకోనివ్వండి అంటూ పవన్ కళ్యాణ్ నడక సాగిస్తున్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు ఆయనను అనుసరిస్తున్నారు. మరో పక్క ఇప్పటంలో పోలీసులు ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున పోలీసు బలగాలను మొహరించారు. బస్సులు కూడా రాని తమ గ్రామంలో రోడ్డు విస్తరణ ఏమిటంటూ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. కేవలం జనసేన పార్టీ ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చారన్న రాజకీయ కక్షతో గ్రామంలో రోడ్ల విస్తరణ చేపట్టారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N