NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Supreme Court: సుప్రీం కోర్టులో ఏపి సర్కార్ కు మరో ఎదురుదెబ్బ .. టీడీపీ మాజీ మంత్రి నారాయణకు బిగ్ రిలీఫ్

Supreme Court:  ఏపి సర్కార్ కు సుప్రీం కోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ మాజీ మంత్రి నారాయణ కు హైకోర్టు మంజూరు చేసిన ముందుస్తు బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ ఏపి సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టేసింది. నారాయణ ముందస్తు బెయిల్ ను రద్దు చేసేందుకు సుప్రీం కోర్టు నిరాకరిస్తూనే కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రతి చిన్న విషయానికి సుప్రీం కోర్టు తలుపు తడితే ఎలా అంటూ సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ రాజకీయ ప్రతీకారంలో తమను భాగస్వాములను చేయొద్దని కూడా ఏపి ప్రభుత్వంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Supreme Court

 

ఏపి రాజధాని అమరావతి పరిధిలో నిర్మించలపెట్టిన ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ ను మంత్రి హోదాలో నారాయణ ఉద్దేశపూర్వకంగా మార్చారని, తన వారికి మేలు చేసేందుకే ఆయన ఈ పని చేశారంటూ ఏపి సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో సీఐడీ అధికారులు చర్యలు మొదలు పెట్టకముందే నారాయణ ఏపీ హైకోర్టు ను ఆశ్రయించారు. వైద్య చికిత్స ల కోసం విదేశాలకు వెళ్లాల్సి ఉందని, ఈ క్రమంలో అమరావతి కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన హైకోర్టును కోరారు. దీనిపై కోర్టు సానుకూలంగా స్పందించి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

NARAYANA

 

అయితే నారాయణ కు హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో ఏపి సర్కార్ ఇటీవల పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై సోమవారం విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ఏపి సర్కార్ వాదనలపై సుప్రీం కోర్టు తిరస్కరించింది. నారాయణ కు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ ను రద్దు చేయడానికి అంగీకరించలేదు. ఏపి సర్కార్ పిటిషన్ ను తోసిపుచ్చింది.

Bypoll Results: ఆ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ‘నోటా’నే సెకండ్ ప్లేస్ .. ఎక్కడంటే..?

Related posts

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?