NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Delhi Gang Rape Case: చావ్లా సామూహిక హత్యాచారం కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు..

Delhi Gang Rape Case: 2012 చావ్లా సామూహిక హత్యాచారం కేసులో దోషులను బిగ్ రిలీఫ్ ఇస్తూ సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను ఢిల్లీలోని ట్రయల్ కోర్టు, హైకోర్టు దోషులుగా నిర్దారిస్తూ ఇచ్చిన ఉరి శిక్ష తీర్పును సుప్రీం ధర్మాసనం పక్కన పెట్టింది. సోమవారం సీజేఐ జస్టిస్ యుయు లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం వారిని నిర్దోషులుగా ప్రకటించింది.

Supreme Court

 

2012 ఫిబ్రవరి 9న ఢిల్లీ చావ్లా ప్రాంతంలో ఉత్తరాఖండ్ కు చెందిన ముగ్గురు యువకులు 19 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం చేసి అనంతరం చిత్ర హింసలకు గురి చేశారనీ.. దాంతో ఆమె మృతి చెందిందన్న అభియోగంతో కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో విచారణ జరిపిన డిల్లీ ట్రయల్ కోర్టు .. 2014 ఫిబ్రవరి నెలలో ముగ్గురు నిందితులను దోషులుగా నిర్దారించి ఉరి శిక్ష విధించింది. ట్రల్ కోర్టు తీర్పును నిందితులు ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేయగా హైకోర్టు .. అదే ఏడాది ఆగస్టు 26న ట్రయల్ కోర్టు తీర్పునే సమర్ధిస్తూ తీర్పు వెల్లడించింది.

తమకు విధించిన మరణ శిక్ష రద్దు చేయాలని ముగ్గురు దోషులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తాజాగా సుప్రీం కోర్టు వారికి ఊరట కల్గించింది. వారికి విధించిన ఉరి శిక్షను రద్దు చేయడంతో పాటు నిర్దోషులుగా ప్రకటిస్తూ సీజేఐ యుయు లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించింది. ఈ తీర్పు సమయంలో కోర్టు హాలులో ఉద్వేగపూరిత వాతావరణం నెలకొంది. తీర్పును చదివే సమయంలో బాదితురాలి తండ్రి చేతులు జోడించి నిల్చోగా సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. బాధితురాలి తండ్రి బాదను తాను అర్ధం చేసుకోగలనని, కానీ వాస్తవాలు, సాక్షాధారాలపైనే తీర్పు ఉంటుందని సీజేఐ పేర్కొన్నారు. సెంటిమెంట్లను పరిగణలోకి తీసుకుంటే కేసు తప్పుదారి పట్టే అవకాశం ఉందని, ఆ ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించారు.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju