NewsOrbit
జాతీయం న్యూస్

Cold Wave: రేపటి నుండి ప్రైవేటు పాఠశాలలు బంద్ .. ఎక్కడ.. ? ఎందుకంటే..?

Cold Wave:  ఉత్తర భారత దేశంలో చలి అంతకంతకూ పెరుగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు అంతకంతకు పడిపోతున్నాయి. సింగిల్ డిజిట్ టెంపరేచర్లతో ఢిల్లీ ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావడానికే భయపడిపోతున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలకు ఈ నెల 15వ తేదీ వరకూ సెలవు ప్రకటించింది. చలి గాలుల దృష్ట్యా ఢిల్లీలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలను కూడా ఈ నెల (జనవరి) 15వ తేదీ వరకూ మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యా డైరెక్టరేట్, (డీఓఇ) ఆదివారం నోటీసు జారీ చేసింది. దట్టమైన పొగమంచుతో ఆదివారం ఢిల్లీలో ఉష్ణోగ్రత 1.9 డిగ్రీలకు పడిపోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నది.

cold wave in Delhi

 

గౌతమ్ బుధ నగర్ జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు నోయిడాలోని అన్ని బోర్డుల పాఠశాలలను ఇప్పటికే జనవరి 12 వరకు మూసి వేస్తున్నట్లు ప్రకటించాయి. ఢిల్లీతో పాటు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ వంటి ఇతర రాష్ట్రాలో చలి బీభత్సం సృష్టిస్తొంది.

పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేయడానికి సిద్దమంటూ ప్రకటించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే

Schools

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju